Ali Basha : ముంబై హీరోయిన్ల బాగోతం బ‌య‌ట‌పెట్టిన ఆలీ.. అలా కామెంట్స్ చేశాడేంటి..!

Ali Basha : ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో ప‌రాయి రాష్ట్ర భామ‌ల హ‌వా ఎక్కువ‌గా న‌డుస్తుంది. తెలుగు హీరోయిన్స్ చాలా మంది ఉన్నా కూడా నిర్మాత‌లు వారిని ప‌ట్టించుకోవ‌డం మానేశారు. కేవ‌లం ఇతర రాష్ట్రాల‌కి సంబంధించిన వారికే ఎక్కువగా అవకాశాలు ఇస్తున్నారు. అలానే వారి అడిగిన‌వ‌న్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. నిజానికి తెలుగు సినిమాల్లో ఎక్కువగా నాన్ తెలుగు హీరోయిన్స్ మాత్రమే కనిపిస్తుంటారు.ముఖ్యంగా ముంబై హీరోయిన్స్ ఎక్కువ కనిపిస్తారు నిజానికి అందరు ముంబై హీరోయిన్స్ అంటారు కానీ వారందరు ముంబై హీరోయిన్స్ కాదు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ముంబైలో ఉంటున్నవారు.ముంబై ప్రధాన కేంద్రం కాబట్టి అందరు ముంబైకి వచ్చి ఫ్యాషన్‌, మోడలింగ్, యాడ్ మేకింగ్ కోసం ముంబైకి వస్తారు.

ముంబైకి వచ్చి సినిమాల్లో ట్రై చేస్తుంటారు.ముంబై అనేది అడ్వాన్స్డ్ గా ఉంటుంది. ఇక్కడ ఒక డిసిప్లిన్ ఉంటుంది.ఒక ప్రొఫెషనలిజం ఉంటుంది. ఆడిషన్స్‌కు వచ్చే ముంబై అమ్మాయిలు ప్రొఫెషనల్స్ అంటే అతిశయోక్తికాదు.ప్రతిఒక్కరు అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ గా ఉంటారు. ఆడిషన్స్ జరిగినప్పుడు కచ్చితంగా సెలెక్ట్ కావాలని, వేరే విషయాలని పట్టించుకోకుండా మొత్తం ఫోకస్ ఆడిషన్ మీదే పెడతారు. మన తెలుగు హీరోయిన్లు కూడా కొంత మంది హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లి జెండా ఎగురవేసిన వారున్నారు.అప్పట్లో జయప్రద, శ్రీదేవి లు ముంబై వెళ్లి సంచలనాలు సృష్టించారు.

Ali Basha sensational comments on mumbai heroines
Ali Basha

ముంబయి వాళ్లు ప్రెట్టి గర్ల్స్.. వస్తారు హాయ్ అని చెప్పి వన్ టూ త్రీ అంటారు. తర్వాత క్యారవాన్ ఎక్కి వెళ్లిపోతారు. అందరికీ నమస్కారం అంటారు అని ముంబై హీరోయిన్స్ పై ప‌లువురు కామెంట్స్ చేశారు. ఓ సంద‌ర్భంలో ఆలీ కూడా వారిపై మండిప‌డ్డారు. వారికి ల‌గ్జ‌రీ హోట‌ల్స్ కావాలి, న‌చ్చిన హోట‌ల్ లో ఫుడ్ తేవాలి. లేదంటే టేకులు ఎక్కువ తీసుకుంటారు, షూటింగ్ కి లేటుగా వ‌స్తారు. దీని వ‌ల‌న నిర్మాత‌ల‌కి చాలా న‌ష్టం. అందుకే ఎందుకొచ్చిందిలే అని వారు అడిగిన వ‌న్నీ కూడా ప్రొవైడ్ చేస్తారంటూ ఆలీ అన్నారు. త‌ను ఇలాంటివి చాలా చూసాన‌ని చెప్పిన ఆలీ.. హీరోలు అలా ప్ర‌వ‌ర్తించ‌ర‌ని కామెంట్ చేశాడు. ఆలీ వ్యాఖ్య‌లు ఇప్పుడు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago