Actress Vasuki : తొలిప్రేమ థియేట‌ర్‌లో ప్ర‌త్య‌క్షం అయిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ చెల్లెలు.. ఫ్యాన్స్ ఒక‌టే గోల‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Actress Vasuki &colon; à°ª‌వర్ స్టార్ à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్ à°¨‌టించిన‌ బ్లాక్ à°¬‌స్టర్ చిత్రాల‌లో తొలిప్రేమ ఒక‌టి&period; ఈ చిత్రం ఎంత పెద్ద విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌à°¨‌క్క‌ర్లేదు&period; పవన్ కల్యాణ్ తొలిప్రేమ సినిమా శుక్రవారం రీ-రిలీజ్ అయింది&period; ఈ సందర్భంగా థియేటర్ల వద్ద సందడి కనిపించింది&period; తొలిప్రేమ రీ-రిలీజ్ సందర్భంగా థియేటర్ల వద్ద అభిమానులు భారీ కటౌట్లు&comma; పాలాభిషేకాలు&comma; డ్యాన్సులతో నానా సంద‌à°¡à°¿ చేశాడు&period; థియేటర్ల లోపల కూడా పవన్ కల్యాణ్&period;&period; పవన్ కల్యాణ్ అంటూ పెద్ద ఎత్తున అభిమానులు నినాదాలు చేశారు&period; ఓ థియేటర్ లో సీఎం&period;&period; సీఎం అంటూ నినాదాలు చేస్తున్న వీడియో నెట్టింట తెగ à°¹‌ల్‌చ‌ల్ చేసింది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక తొలిప్రేమ రీరిలీజ్ సంద‌ర్భంగా చిత్రంలో à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్ చెల్లెలుగా à°¨‌టించిన వాసుకి కూడా సంద‌à°¡à°¿ చేసింది&period; ఆమె సినిమా చూస్తున్న‌à°¸‌à°®‌యంలో ఫ్యాన్స్ ఒక‌టే గోల చేశారు&period; à°¤‌మిళ అమ్మాయి అయిన వాసుకి&&num;8230&semi; ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్&comma; పవన్ కళ్యాణ్ స్నేహితుడు ఆనంద్ సాయిని వివాహం చేసుకుంది&period;&period; &OpenCurlyQuote;తొలి ప్రేమ’ సినిమా తరవాత వెండితెరపై మళ్లీ కనిపించలేదు&period; గృహిణిగా కుటుంబ బాగోగులు చూసుకుంటూ ఇంటికే పరిమితమయ్యారు&period; అయితే&comma; సుమారు 23 ఏళ్ల తరవాత మళ్లీ ఆమె ముఖానికి రంగు వేసుకున్నారు&period; &OpenCurlyQuote;అన్నీ మంచి శకునములే’ అనే సినిమాలో నటించారు&period; ఈసారి హీరోకి అక్క పాత్రలో à°¨‌టించింది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;16107" aria-describedby&equals;"caption-attachment-16107" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-16107 size-full" title&equals;"Actress Vasuki &colon; తొలిప్రేమ థియేట‌ర్‌లో ప్ర‌త్య‌క్షం అయిన à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్ చెల్లెలు&period;&period; ఫ్యాన్స్ ఒక‌టే గోల‌&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;07&sol;actress-vasuki&period;jpg" alt&equals;"Actress Vasuki appeared in tholi prema screening theatre " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-16107" class&equals;"wp-caption-text">Actress Vasuki<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తొలిప్రేమ’ సినిమా తర్వాత తనకు చాలా అవకాశాలు వచ్చాయని&comma; వాటిలో తనకు నచ్చిన కథలు కూడా ఉన్నాయని&comma; కానీ చేయడం కుదరలేదని వాసుకి చెప్పారు&period; ప్రస్తుతం తన ఇద్దరు పిల్లలు యూకేలో చదువుతున్నారని వాసుకి చెప్పారు&period; కూతురు హర్ష మెడిసిన్ ఫోర్త్ ఇయర్ చదువుతోందని&period;&period; కొడుకు సందీప్ ఆర్కిటెక్చర్ రెండో సంవత్సరంలో ఉన్నాడని ఆమె తెలిపారు&period; సినిమాలతో పాటు చదువుపై కూడా తాను దృష్టి పెట్టానని చెప్పిన వాసుకి&period;&period; ప్రస్తుతం సైకాలజీలో పీహెచ్‌డీ చేస్తున్నానని పేర్కొంది&period; &OpenCurlyQuote;తొలిప్రేమ’ చేసినప్పుడు నాకు 18 ఏళ్లు&period; అప్పుడు డైలాగ్ రాకపోయినా&comma; తెలుగు రాకపోయినా&comma; కొత్త స్థలమైనా&comma; ఏదైనా ఒక ధైర్యంతో ముందుకు వెళ్లిపోతాం అని పేర్కొంది&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"ThcYFk-F0oQ" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

7 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

7 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago