CM YS Jagan : వారం రోజుల క్రితం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ‘జంధ్యాల హాస్య పురస్కారాల’ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమం చాలా సందడిగా సాగింది. ఇందులో పలువురు సినీ నటులకు పలు పురస్కారాలను అందించారు. సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు. లీడర్ ఆఫ్ లాఫింగ్స్ పురస్కారాన్ని దర్శకులు అనిల్ రావిపూడి, మారుతి అందుకోగా.. నటులు రఘుబాబు, అలీ, గెటప్ శ్రీను, సునయన మాస్టర్ ఆఫ్ స్మైల్స్ పురస్కారం వరించింది.
ఎఫ్ 2 చిత్రంలో అంతేగా అంతేగా అనే డైలాగ్‌తో ఫుల్ ఫేమస్ అయిన నటుడ ప్రదీప్, తన ఫ్యామిలీ ఆధ్వర్యంలో ఈవెంట్ నిర్వహించారు. మురళీ మోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బాబుమోహన్, రేలంగి నరసింహారావు, పూర్ణిమ, తదితరులు మెరిశారు. ఈ కార్యక్రమంలో మిమిక్రీ ఆర్టిస్ట్ షరీఫ్ తన మిమిక్రీతో ప్రేక్షకులని నవ్వించే ప్రయత్నం చేశారు.ముందుగా ఏపీ సీఎం వైఎస్ జగన్‌ని ఇమిటేట్ చేశారు. చిట్టి చిలకమ్మా అమ్మా కొట్టిందా.. తోటకెల్లావా పండు తెచ్చావా అనే పద్యం తీసుకొని జగన్ మాదిరిగా మాట్లాడారు. చిట్టిచిలకమ్మని అమ్మ కొడితే ఓదార్చే వారే లేరా అని నేను అడుగుతున్నా. అందుకే నేను పోయి చిలకమ్మని ఓదారుస్తానని సంవినయంగా చెప్పదలచుకున్నానని జగన్ మాదిరిగా హవాభావాలు ప్రదర్శిస్తూ మిమిక్రి చేశారు.
ఇక కేసీఆర్ మాదిరిగా కూడా మిమిక్రి చేసి నవ్వించారు. అలానే బాహుబలిలో కిలికిలి బాష చెప్పి దాని అర్ధం కూడా చాలా ఫన్నీగా తెలియజేశాడు. ఇది విని చాలా మంది నవ్వుకున్నారు. ఇక రాజశేఖర్, బాలయ్యలని కూడా మిమిక్రి చేసి సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంది. ఇతను గతంలో కూడా పలు ఈవెంట్స్ లో ఇలా మిమిక్రీ చేసి నవ్వించారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…