Sitara Ghattamaneni : మ‌హేష్ కుమార్తె సితార‌ను లేటెస్ట్‌గా చూశారా.. వీడియో వైర‌ల్‌..!

Sitara Ghattamaneni : చూడ‌డానికి చాలా చిన్న పిల్ల మాదిరిగా కనిపిస్తుంది. కాని ఫుల్ టాలెంట్ ఉంది. తండ్రిని మించిన త‌న‌య‌గా సితార మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించుకోవ‌డం ఖాయం. ఒక్క సినిమా కూడా చేయ‌లేదు కానీ సోష‌ల్ మీడియాలో పాపుల‌ర్‌. త‌న ఇన్‌స్టాలో దాదాపు ప‌ది ల‌క్ష‌ల‌మంది ఫాలోవ‌ర్స్ ఉండ‌గా, వారందరిని ఎప్పుడు అల‌రిస్తూ ఉంటుంది.. సితార డాన్సింగ్ వీడియోల‌కు సెప‌రేట్ ఫ్యాన్ బేస్ ఉంది. త‌ను ఇటీవ‌ల తొలిసారి ఓ క‌మ‌ర్షియ‌ల్ యాడ్‌లో న‌టించింది. న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్‌పై ఈ ప్ర‌క‌ట‌న‌ని ప్ర‌ద‌ర్శించ‌డం విశేషం. తొలి యాడ్‌తోనే ఇంటర్నేష‌న‌ల్ బ్రాండింగ్ సంపాదించేంత స్థాయికి సితార ఎద‌గ‌డంతో మ‌హేష్ ఫుల్ ఖుష్ అయ్యాడు.

‘టైం స్క్వేర్ స్ట్రీట్ లో వెలిగిపోతున్నావు. చాలా గర్వంగా ఉంది సీమటపాకాయ్. నువ్వు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను…’ అంటూ మ‌హేష్ బాబు కామెంట్ చేశారు. మహేష్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. సితార అప్పుడప్పుడు పాటలు పాడుతుంటారు. సోషల్ అవేర్నెస్ వీడియోలు చేస్తుంటారు. కేవలం మహేష్ బాబు కూతురుగానే కాకుండా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవ‌ల లంగాఓణీలో లవ్ స్టోరీ మూవీలోని ‘సారంగదరియా’ సాంగ్ కి డాన్స్ చేసింది. సాయి పల్లవి అంత కాకపోయినా ఆమెను సితార మరిపించింది. సితార డాన్స్ టాలెంట్ చూసిన ఫ్యాన్స్ స్టన్ అయ్యారు.

Sitara Ghattamaneni with mahesh babu attended program
Sitara Ghattamaneni

ఇక కొద్ది రోజుల క్రితం సితార త‌న తండ్రితో క‌లిసి దిల్ రాజు కొడుకు బ‌ర్త్ డేకి వ‌చ్చింది. ఆ రోజు సితారని చూసిన ప్ర‌తి ఒక్క‌రు నోరెళ్ల‌పెట్టారు. ఇప్పుడే సినిమా హీరో మాదిరిగా ఉంద‌ని కామెంట్ చేశారు. చూస్తుంటే కూతురిని త్వ‌ర‌లోనే మ‌హేష్ హీరోయిన్‌గా చేసిన ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు. అయితే సితార‌ని చూసి రాశీ ఖ‌న్నా కూడా ఒక్క‌సారి షాక్ అయి షేక్ అయిపపోయింది.సితార‌ని కౌగిలించుకొని సంతోషం వ్య‌క్తం చేసింది.ఏదేమైన సితార రానున్న రోజుల‌లో టాలీవుడ్‌ని ఊప‌డం ఖాయం.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

3 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

3 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

3 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

3 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

3 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

3 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

3 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

3 months ago