Actress : ఈ ఫొటోలో ఉన్న ఈ చిన్నారి ఓ క్రేజీ హీరోయిన్.. ఎవ‌రో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Actress &colon; ఇటీవ‌లి కాలంలో సోష‌ల్ మీడియాలో హీరో&comma; హీరోల చిన్న‌నాటి ఫొటోలు తెగ à°¹‌ల్‌చ‌ల్ చేస్తున్న విష‌యం తెలిసిందే&period; వాటిని చూసి అభిమానులు మైమ‌à°°‌చిపోతున్నారు&period; తాజాగా ఓ క్రేజీ హీరోయిన్ చిన్న‌ప్ప‌టి ఫొటో నెట్టింట తెగ à°¹‌ల్‌చ‌ల్ చేస్తుంది&period; ఇందులో ఈ చిన్నారిని చూసి ఎవ‌à°°à°¾ అని తెగ ఆలోచిస్తున్నారు&period; ఆమె à°®‌రెవ‌రో కాదు ఆర్ఎక్స్ 100 చిత్రంతో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన అందాల ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్&period; చిన్న‌ప్పుడు పాయ‌ల్ చాలా క్యూట్ క్యూట్‌గా కనిపిస్తూ అంద‌à°°à°¿ à°®‌à°¨‌సులు కొల్ల‌గొడుతుంది&period; 990 డిసెంబర్ 5à°¨ పాయల్ రాజ్‌పుత్ న్యూఢిల్లీలో జన్మించారు&period; చిన్ననాటి నుంచి నటనపై ఎక్కువ ఆశక్తి ఉండటంతో&period;&period; గ్రాడ్యుయేషన్ పూర్తి సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పంజాబీ చిత్రం &&num;8216&semi;చన్నా మేరేయా&&num;8217&semi;తో పాయల్ రాజ్‌పుత్ సినీరంగ ప్రవేశం చేయ‌గా&comma; ఆ తరువాత తెలుగులో 2018 విడుదల అయిన &&num;8216&semi;ఆర్ఎక్స్ 100&&num;8217&semi; చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు&period; ఈ సినిమాలో తన అందం&comma; అభినయంతో కుర్రకారును కట్టిపడేశారు&period; స్కిన్ షోకు ఏమాత్రం వెనకడుగు వేయలేదు&period; ఇందులో పాయ‌ల్ à°°‌చ్చ‌ని ఎవ‌రు à°®‌à°°‌చిపోలేరు&period; పాయల్‌ రాజ్‌పుత్‌ అందాలతో అద్భుతం సృష్టిస్తోంది&period;&period; సోకుల సునామీ ని లేపుతోంది&period; సోషల్ మీడియా కూడా కాకెక్కేలా వేడి వేడి గా అందాలను వడ్డిస్తోంది బ్యూటీ&period; పాయల్ అందాలకు నెటిజన్లు ఫిదా అవుతుంటారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;4701" aria-describedby&equals;"caption-attachment-4701" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-4701 size-full" title&equals;"Actress &colon; ఈ ఫొటోలో ఉన్న ఈ చిన్నారి ఓ క్రేజీ హీరోయిన్&period;&period; ఎవ‌రో తెలుసా&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;payal-rajput&period;jpg" alt&equals;"Actress payal rajput childhood photo viral " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-4701" class&equals;"wp-caption-text">Actress<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆర్ఎక్స్ 100 తర్వాత డిస్కో రాజా&comma; అనగనగా ఓ అతిథి&comma; ఆర్డీఎక్స్ లవ్&comma; వెంకీ మామ&comma; తీస్మార్ ఖాన్ చిత్రాలు చేసినా పాయల్ పాపకు పెద్దగా గుర్తింపు రాలేదు&period; పాయల్ రాజ్‌పుత్ ప్రస్తుతం మంచు విష్ణుతో కలిసి &&num;8216&semi;జిన్నా&&num;8217&semi; అనే సినిమా చేయ‌గా&comma;ఈ సినిమా ఇటీవ‌à°² విడుద‌లై మంచి విజ‌యం సాధించింది&period; అయితే ఈ సినిమా పాయ‌ల్‌కి పెద్దగా గుర్తింపు అయితే తెచ్చిపెట్ట‌లేక‌పోయింది&period; అందం&comma; అభిన‌యం ఉన్నా కూడా ఈ అమ్మ‌డికి అదృష్టం అనేది క‌లిసి రావ‌డం లేదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-4702" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;payal-rajput-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago