Ginna Movie : మంచు ఫ్యామిలీ సినిమాలు అంటేనే ప్రేక్షకులు భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. వారి సినిమాలు ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ అన్నట్టు ఉంది వారి వ్యవహారం. సినిమాకి ముందు ఏవేవో మాటలు చెప్పడం, కాని తీరా చూస్తే అక్కడ స్టఫ్ అనేది మాత్రం శూన్యం. ఆ మధ్య మోహన్ బాబు నటించిన సన్ ఆఫ్ ఇండియా విడుదల సందర్భంగా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈసినిమా బాక్సాఫీస్ కలెక్షన్ల విషయంలో, బుకింగ్స్ విషయంలో ఓ రేంజ్‌లో ట్రోల్స్ వచ్చాయి. వివిధ రకాల మీమ్స్‌తో మంచు ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ ట్రోలర్స్ విరుచుపడ్డారు.
ఇక ఇప్పుడు మంచు విష్ణు నటించిన జిన్నా సినిమా పరిస్థితి కూడా అలానే ఉంది. ఈ సినిమా దీపావళికి విడుదలైన కూడా అతి తక్కువ వసూళ్లు నమోదు చేసింది. డీసెంట్ టాక్ వచ్చినప్పటికీ ఫలితం మాత్రం శూన్యం. కనీసం 10 శాతం ఆక్యుపెన్సీ లేదు. జనాలు లేక రెండో రోజే షోస్ రద్దు అయ్యాయి. ఇక యూఎస్ లో కేవలం 100 టికెట్స్ అమ్ముడుపోయాయి. రూ. 1.25 లక్షలు వసూలు చేసింది. ఇక ఈ సినిమా నాలుగు కోట్ల బిజినెస్ జరుపుకోగా, అందులో పదోవంతు కూడా వసూళ్లు రాబట్టలేకపోయింది. సంపూర్ణేష్ లాంటి హీరోల సినిమాలకు కూడా మెరుగైన వసూళ్లు వస్తాయి.
మోహన్ బాబు, మంచు విష్ణు, మనోజ్, లక్ష్మీ నటించిన సినిమాలకు మాత్రం దారుణంగా వసూళ్లు వస్తున్నాయి. ఇటీవల వాళ్ళను నటులుగా, హీరోలుగా గుర్తించడం లేదు. సినిమాలు చేయకుండా ఉంటే మంచిది అని కొందరు వారికి చురకలు అంటిస్తున్నారు. మంచి ఫ్యామిలీ హీరోలు వెంటనే మంచి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావాలని బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడం ద్వారా కొన్ని సినిమాలైనా అందులో సక్సెస్ అయితే సోషల్ మీడియాలో ట్రోల్స్ ఆగుతాయి అంటూ కొందరు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…