Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Actress : ఈ ఫొటోలో ఉన్న ఈ చిన్నారి ఓ క్రేజీ హీరోయిన్.. ఎవ‌రో తెలుసా..?

Shreyan Ch by Shreyan Ch
October 25, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Actress : ఇటీవ‌లి కాలంలో సోష‌ల్ మీడియాలో హీరో, హీరోల చిన్న‌నాటి ఫొటోలు తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్న విష‌యం తెలిసిందే. వాటిని చూసి అభిమానులు మైమ‌ర‌చిపోతున్నారు. తాజాగా ఓ క్రేజీ హీరోయిన్ చిన్న‌ప్ప‌టి ఫొటో నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. ఇందులో ఈ చిన్నారిని చూసి ఎవ‌రా అని తెగ ఆలోచిస్తున్నారు. ఆమె మ‌రెవ‌రో కాదు ఆర్ఎక్స్ 100 చిత్రంతో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన అందాల ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్. చిన్న‌ప్పుడు పాయ‌ల్ చాలా క్యూట్ క్యూట్‌గా కనిపిస్తూ అంద‌రి మ‌న‌సులు కొల్ల‌గొడుతుంది. 990 డిసెంబర్ 5న పాయల్ రాజ్‌పుత్ న్యూఢిల్లీలో జన్మించారు. చిన్ననాటి నుంచి నటనపై ఎక్కువ ఆశక్తి ఉండటంతో.. గ్రాడ్యుయేషన్ పూర్తి సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు.

పంజాబీ చిత్రం ‘చన్నా మేరేయా’తో పాయల్ రాజ్‌పుత్ సినీరంగ ప్రవేశం చేయ‌గా, ఆ తరువాత తెలుగులో 2018 విడుదల అయిన ‘ఆర్ఎక్స్ 100’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఈ సినిమాలో తన అందం, అభినయంతో కుర్రకారును కట్టిపడేశారు. స్కిన్ షోకు ఏమాత్రం వెనకడుగు వేయలేదు. ఇందులో పాయ‌ల్ ర‌చ్చ‌ని ఎవ‌రు మ‌ర‌చిపోలేరు. పాయల్‌ రాజ్‌పుత్‌ అందాలతో అద్భుతం సృష్టిస్తోంది.. సోకుల సునామీ ని లేపుతోంది. సోషల్ మీడియా కూడా కాకెక్కేలా వేడి వేడి గా అందాలను వడ్డిస్తోంది బ్యూటీ. పాయల్ అందాలకు నెటిజన్లు ఫిదా అవుతుంటారు.

Actress payal rajput childhood photo viral
Actress

ఆర్ఎక్స్ 100 తర్వాత డిస్కో రాజా, అనగనగా ఓ అతిథి, ఆర్డీఎక్స్ లవ్, వెంకీ మామ, తీస్మార్ ఖాన్ చిత్రాలు చేసినా పాయల్ పాపకు పెద్దగా గుర్తింపు రాలేదు. పాయల్ రాజ్‌పుత్ ప్రస్తుతం మంచు విష్ణుతో కలిసి ‘జిన్నా’ అనే సినిమా చేయ‌గా,ఈ సినిమా ఇటీవ‌ల విడుద‌లై మంచి విజ‌యం సాధించింది. అయితే ఈ సినిమా పాయ‌ల్‌కి పెద్దగా గుర్తింపు అయితే తెచ్చిపెట్ట‌లేక‌పోయింది. అందం, అభిన‌యం ఉన్నా కూడా ఈ అమ్మ‌డికి అదృష్టం అనేది క‌లిసి రావ‌డం లేదు.

Tags: Actresspayal rajput
Previous Post

Ginna Movie : జిన్నా మూవీకి దారుణ ప‌రాభ‌వం.. విష్ణు సినిమాలు మానేస్తే మంచిదంటున్న ప్రేక్ష‌కులు..

Next Post

Jr NTR : ఈ పది సినిమాలు ఎన్టీఆర్ రిజెక్ట్ చేశాడు.. అవే చేసి ఉంటే..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Sr NTR Food Habits : ఎన్టీఆర్ ఆహారపు అలవాట్లు తెలిస్తే అవాక్కవ్వాల్సిందే.. 24 ఇడ్లీలు, 30 బ‌జ్జీలు..

by Usha Rani
December 4, 2022

...

Read moreDetails
వార్త‌లు

Vishnu Priya : పెళ్లి అయితే వెంట‌నే శోభ‌న‌మే.. విష్ణు ప్రియ బోల్డ్ కామెంట్స్..

by Shreyan Ch
May 27, 2023

...

Read moreDetails
politics

KTR Son Himanshu : కేటీఆర్ త‌న‌యుడు పోలీసుల‌ని నానా ర‌కాలుగా హింసించాడు.. ఏఎస్ రావు సంచ‌ల‌న‌ కామెంట్స్..

by Shreyan Ch
January 18, 2024

...

Read moreDetails
క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

by editor
December 23, 2024

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.