Actor Shivaji : హీరో శివాజిది ల‌వ్ మ్యారేజా.. ఆయ‌న‌కి ఎంత మంది పిల్ల‌లు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Actor Shivaji &colon; హీరో శివాజి&period;&period; ఇప్ప‌టోళ్ల‌కి అంత‌గా తెలియ‌క‌పోవ‌చ్చు&period; ఒక‌ప్పుడు హీరోగా కామెడీ చిత్రాలు చేశాడు&period; ప్ర‌స్తుతం ఆయ‌à°¨ బిగ్ బాస్ హౌజ్‌లోకి కంటెస్టెంట్ గా అడుగుపెట్టి సంద‌à°¡à°¿ చేస్తున్నాడు&period; సినిమాల్లో హీరోగా&comma; క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కనిపించిన శివాజీ&period;&period; గత కొన్నేళ్ల నుంచి సినీ పరిశ్రమకు దూరంగా ఉంటున్నాడు&period; రాజకీయాలపై తనకు ఉన్న ఇంట్రెస్ట్‌తోనే సినిమాలను దూరం పెట్టాడని à°ª‌లుమార్లు ఇన్‌డైరెక్ట్‌గా చెప్పాడు&period; రాజకీయనాయకుడు కాకపోయినా&period;&period; రాజకీయాలపై ఉన్న ఆసక్తి&period;&period; తనను రాజకీయ విశ్లేషకుడిని చేసింది&period; చాలామంది సన్నిహితులు రాజకీయాలు మనకు ఎందుకులే అన్నా కూడా శివాజీ వినకుండా తనకు నచ్చిన దారిలోనే వెళ్తున్నాడు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎవ‌రు ఊహించ‌ని విధంగా శివాజీ&period;&period; బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్‌గా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు&period; బిగ్ బాస్ సీజన్ 7 లాంచ్ రోజు నాగార్జునతో తన భార్య పేరు శ్వేత అని చెప్పిన శివాజీ&period;&period; హౌజ్‌లోకి ఎంటర్ అవ్వగానే తాను సింగిల్ అని చెప్పాడు&period; అసలు ఎందుకలా చెప్పాడు అంటూ ప్రేక్షకుల్లో పలు సందేహాలు మొదలయ్యాయి&period; అయితే హీరో శివాజి ఒక ఇంట‌ర్వ్యూలో తాను ప్రేమ పెళ్లి చేసుకున్న‌ట్టు చెప్పాడు&period; గుంటూరు జిల్లాలోని నర్సంపేటలో జన్మించిన శివాజి&period;&period;తెలంగాణలోని నిజామాబాద్ కి చెందిన శ్వేత అనే ఒక అమ్మాయిని&period;&period; ఓ పెళ్లిలో చూసి ఇష్టపడ్డాడు&period; ఈ ఇష్టం&period;&period; పెళ్లి వరకు దారితీసింది&period;మీది లవ్ మ్యారేజా&quest; అరేంజ్ మ్యారేజా&quest; అని ఒక ఇంటర్వ్యూలో శివాజీకి ప్రశ్న ఎదురవ్వగా&period;&period; ప్రేమ అని చెప్పలేనని&comma; ఓ పెళ్లిలో చూసి ఇష్టపడి పెళ్లి చేసుకున్నానని అన్నాడు&period; అప్పటికే తాను యాక్టర్ అవ్వడంతో బయట తిరగడం కష్టంగా ఉండేదని&comma; అందుకే అలా చేయకుండా నేరుగా పెళ్లి చేసుకున్నానని చెప్పాడు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;20168" aria-describedby&equals;"caption-attachment-20168" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-20168 size-full" title&equals;"Actor Shivaji &colon; హీరో శివాజిది à°²‌వ్ మ్యారేజా&period;&period; ఆయ‌à°¨‌కి ఎంత మంది పిల్ల‌లు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;10&sol;actor-shivaji&period;jpg" alt&equals;"Actor Shivaji told interesting details about his family" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-20168" class&equals;"wp-caption-text">Actor Shivaji<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక తాన‌కు ఇద్ద‌రు అబ్బాయిలు ఉన్నార‌ని చెప్పాడు&period; వారు మాములు స్కూల్‌లోనే చ‌దువుకుంటార‌ని&comma; సినిమా గురించి &comma; షూటింగ్స్ గురించి పెద్ద‌గా తెలియ‌à°¦‌ని శివాజి అన్నాడు&period; శివాజి ఒక‌ప్పుడు సీరియల్స్‌కు ఎడిటర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు&period; అదే సమయంలో సీరియల్స్‌లో చిన్న చిన్న పాత్రలు చేయడానికి శివాజీకి అవకాశం లభించింది&period; ఆ తర్వాత సినిమాల్లోని క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అవకాశాలు వచ్చాయి&period; అలా తనకు వచ్చిన ప్రతీ అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ దాదాపు 90 కు పైగా సినిమాల్లో నటించాడు శివాజీ&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"-utXuvBdlY0" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago