Siddu Jonnalagadda:మొన్న తేజ్‌తో, నిన్న సిద్దుతో క‌ల‌ర్స్ స్వాతి ర‌చ్చ మాములుగా లేదు..!

<p>Siddu Jonnalagadda&colon; నవీన్ చంద్ర&comma; స్వాతి రెడ్డి&comma; శ్రేయా నవేలి ప్రధాన పాత్రల్లో యువ దర్శకుడు శ్రీకాంత్ నాగోతి దర్శకత్వంలో తెరకెక్కిన లవ్&comma; యాక్షన్&comma; ఫామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ మంత్ ఆఫ్ మధు&period; అక్టోబర్ 6à°¨ ఈ చిత్రం విడుదల కానుంది&period; ఇందులో హర్ష చెముడు&comma; మంజుల ఘట్టమనేని&comma; జ్ఞానేశ్వరి కాండ్రేగుల&comma; రాజా చెంబోలు&comma; రాజా రవీంద్ర&comma; రుద్ర రాఘవ్&comma; రుచిత సాదినేని&comma; మౌర్య సిద్ధవరం&comma; కంచరపాలెం కిశోర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిచారు&period; రిలీజ్ దగ్గ‌à°° à°ª‌à°¡‌డంతో మేక‌ర్స్ ప్ర‌మోష‌à°¨‌ల్ స్పీడ్ పెంచారు&period; ఇటీవ‌à°² ట్రైల‌ర్ రిలీజ్ కార్య‌క్ర‌మానికి సాయి à°§‌à°°‌మ్ తేజ్ గెస్ట్‌గా హాజ‌రు కాగా&comma; ఆ à°¸‌à°®‌యంలో స్వాతి ఏకంగా చ‌à°°‌ణ్‌కి ముద్దు కూడా పెట్టింది&period; వారిద్ద‌రు మంచి ఫ్రెండ్స్ కాగా&comma; వారు చేసిన à°°‌చ్చ‌కి సంబంధించిన ఫొటోలు&comma; వీడియోలు నెట్టింట వైర‌ల్ గా మారాయి&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-20158 size-full" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;10&sol;swathi&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p>ఇక మంత్ ఆఫ్ మధు ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అక్టోబర్ 1à°¨ హైదరాబాద్ ఫిలిం నగర్ లోని జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో సాయంత్రం 6 గం&period;à°² నుండి గ్రాండ్ గా నిర్వహించారు&period; ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా డీజే టిల్లు ఫేమ్ హీరో సిద్దు జొన్నలగడ్డ ముఖ్య అతిధిగా హాజ‌à°°‌య్యారు&period; ఈ వేడుక‌లో సిద్ధు మాట్లాడుతూ&period;&period;శ్రీకాంత్ క‌à°¥‌à°²‌న్నీ కూడా యూనివ‌ర్స‌ల్‌గా ఉంటాయి&period; à°­‌విష్య‌త్ ని ఊహించి రాస్తాడు&period; సినిమాల విష‌యంలో కొన్ని లెక్క‌లు ఉంటాయి&period;దీని à°¤‌ర్వాత ఇది జ‌à°°‌గ‌బోతుందని&comma; దీని à°¤‌ర్వాత ఇది అవుతుంద‌ని కొంత గెస్ చేయ‌గ‌లం&period; కాని ఈ సినిమాలో అలా క‌నిపించ‌డం లేదు&period;<&sol;p>&NewLine;<p>ఇలా à°µ‌చ్చి అలా వెళ్లిపోవ‌డం కాకుండా ప్ర‌తి పాత్ర à°ª‌రిపూర్ణంగా ఉంటుంద‌ని సిద్ధు జొన్న‌à°²‌గ‌డ్డ చెప్పుకొచ్చాడు&period; మంత్ ఆఫ్ à°®‌ధు ట్రైల‌ర్ బాగా నచ్చింది&period; ఇక స్వాతి గురించి à°¸‌à°°‌దాగా మాట్లాడుతూ&period;&period; à°ª‌న్ను మీద à°ª‌న్ను ఉంద‌ని అప్ప‌ట్లో à°¨‌న్ను కూడా స్వాతితో పోల్చారు&period; అప్పుడు మేము ఇద్ద‌రం à°¸‌à°°‌దాగా మాట్లాడుకుంటాం&period; రెండు ఫార్మ‌సూటిక‌ల్ ఎండీస్ మాట్లాడుకుంటున్న‌ట్టు మేం మాట్లాడుకునే వాళ్లం అంటూ స్వాతితో à°¸‌à°°‌దాగా కామెడీ చేశారు సిద్ధు&period; ఇక నవీన్ చంద్ర కూడా సినిమాలో అద్భుతంగా à°¨‌టించాడు అని చెప్పుకొచ్చాడు ఈ యువ హీరో&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago