Categories: వినోదం

అన‌సూయ ఆస్తుల చిట్టా చాలా పెద్ద‌దే.. ఎంత కూడ‌బెట్టిందో తెలుసా..?

జ‌బ‌ర్ధ‌స్త్‌తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన అందాల ముద్దుగుమ్మ అన‌సూయ‌. చూడ చ‌క్కని అందంతో అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ ద‌క్కించుకుంది ఈ భామ‌. పెళ్లి అయి ఇద్ద‌ర పిల్ల‌ల త‌ల్లి అయిన కూడా ఈ అమ్మ‌డి గ్లామ‌ర్ ఇసుమంత త‌గ్గ‌లేదు. సోష‌ల్ మీడియాలో అన‌సూయ అందాల‌కు మంచి డిమాండ్ ఉంది. బుల్లితెర షోస్ త‌గ్గించిన అన‌సూయ ఇప్పుడు త‌న అందాల‌కు మ‌రింత ప‌దును పెడుతూ క్యూట్ ఫొటోలు సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తుంది. ఇటీవ‌ల అనసూయ జబర్దస్త్ ను వదిలేసి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అయితే సినిమాల్లో ఎక్కువ నటించడానికే నేను జబర్దస్త్ నుండి వెళ్ళిపోతున్నాను అని అనసూయ చెప్పింది. ఇక ప్రస్తుతం అనసూయ పెద్ద పెద్ద సినిమాలో నటిస్తుంది.

పుష్ప సినిమాలో నటించిన అనసూయ.. తాజాగా చిరంజీవి గాడ్ ఫాధర్ సినిమాలో కూడా మంచి పాత్రలోనే చేసింది. అలాగే లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా అనసూయకు మంచి అవకాశాలు అనేవి వస్తున్నాయి. ఈ అమ్మ‌డు సినిమాలు, టీవీ షోస్‌కి భారీగా రెమ్యున‌రేషన్ తీసుకుంటుంది. అలానే సోష‌ల్ మీడియా ద్వారా బాగానే ఆర్జిస్తుంది. ఈ మధ్య అనసూయ ఆస్తులు అనేవి భారీగా పెరుగుతున్నాయి అని సమాచారం. ప్రస్తుతం అనసూయ ఆస్తులు మొత్తం దాదాపుగా 25 కోట్ల వరకు ఉంటాయి అని తెలుస్తుంది.

do you know about anasuya assets and properties value

ప్ర‌స్తుతం మంచి ఫామ్ లో ఉన్న అనసూయ.. ఆస్తులు ఇంకా పెరిగే అవకాశాలే ఉన్నాయి అని అంటున్నారు. కాగా, అనసూయ కెరీర్ ఆరంభం నుంచి ఆమె చేసిన సినిమాలు తక్కువే అయినా.. గుర్తింపు మాత్రం భారీగా వచ్చింది. ముఖ్యంగా ‘క్షణం’, ‘రంగస్థలం’లో ఆమె చేసిన పాత్రలకు మంచి మార్కులే పడ్డాయి.

ఇటీవ‌ల ఆమె ప‌లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనసూయకు ప్రేక్షకులు పెద్ద షాక్ ఇచ్చారు . క ప్రస్తుతం ఆమె కృష్ణవంశీ తెరకెక్కిస్తోన్న ‘రంగమార్తాండ’లో నటిస్తోంది. గతేడాది ఈమె పుష్ప మూవీలో సునీల్ భార్య పాత్రలో ఇరగదీసింది. ఇక అందరి కెరీర్‌లు పెళ్లి తర్వాత కంచికి చేరితే.. ఈమె కెరీర్ మాత్రం పెళ్లి తర్వాత మూడు ఆఫర్లు.. ఆరు సినిమాలన్నట్టుగా సాగుతుండ‌డం విశేషం.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago