Jayaprakash Narayana : చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లకి భారీ షాక్.. విజయవాడ వైసీపీ ఎంపీగా జేపీ..?
Jayaprakash Narayana : ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాజకీయాలలో అనేక మార్పులు జరుగుతున్నాయి. వైసీపీలో అనేక చేరికలు కూడా సాగుతున్నాయి. అయితే రీసెంట్‌గా జరిగిన ఓ ...