వరుస ఫ్లాప్‌లను ఎదుర్కొంటున్న నితిన్ త్వరలోనే మన ముందుకు మాచర్ల నియోజకవర్గం మూవీతో రానున్నాడు. ఈ క్రమంలోనే ఈ మూవీ ఆగస్టు 12న రిలీజ్ అవుతోంది. దీంతో చిత్ర యూనిట్‌తో కలిసి నితిన్ సినిమాకు గాను ప్రమోషనల్ కార్యక్రమాలను చేపడుతున్నారు. అయితే ప్రేక్షకుల మూడ్ మారిన నేపథ్యంలో వారిని ఎలాగైనా సరే థియేటర్లకు రప్పించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ క్రమంలోనే ఈ చిత్ర యూనిట్ ఐటమ్ సాంగ్ విషయంలో ప్రయోగం చేసింది. అది బాగానే కలసి వచ్చిందని చెప్పవచ్చు.
మాచర్ల నియోజకవర్గం మూవీ ఐటమ్ సాంగ్ లో హీరోయిన్ అంజలి.. నితిన్ తో కలసి స్టెప్పులు వేసింది. రా రా రెడ్డి అంటూ సాగే ఈ మాస్ ఐటమ్ సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అంజలి అందాలు, నితిన్ డ్యాన్స్ అద్భుతంగా ఉన్నాయని అంటున్నారు. ఈ ఐటమ్ సాంగ్ చివర్లో నితిన్ జయం మూవీలోని రాను రానంటూనే చిన్నదో.. అనే సూపర్ హిట్ సాంగ్ చేశారు. దీంతో ఈ సాంగ్ ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు.
ఇక ఐటమ్ సాంగ్‌లో చేసిన ప్రయోగం బాగానే సక్సెస్ కాగా ఈ పాటకు నెటిజన్లు సైతం తమదైన స్టైల్ లో డ్యాన్స్‌లు చేస్తున్నారు. ఇక ఈ పాటను కూడా నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. ఈ పాటకి సెలబ్రిటీలు కూడా ఫిదా అవుతున్నారు. తాజాగా టీమిండియా యువ క్రికెటర్, స్పిన్ సంచలనం యజువేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వర్మ.. రాను రానంటూనే సిన్నదో.. అంటూ స్టెప్పులేసింది. ఆ వీడియోని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
కాగా ధనశ్రీ అద్భుతమైన రీతిలో గ్లామర్ షో చేస్తూ స్టెప్పులు వేసింది. దీంతో ఆమె చూపు తిప్పుకోనివ్వడం లేదు. ఊర మాస్ స్టెప్పులతో ఫుల్ జోష్ లో ధనశ్రీ డ్యాన్స్ చేయగా.. ఆమె డ్యాన్స్ కి నెటిజన్లు షాకవుతున్నారు. నితిన్, అంజలి తరహాలో ధనశ్రీ కూడా అద్భుతమైన రీతిలో స్టెప్పులు వేస్తూ అదరగొట్టింది. కాగా ధనశ్రీ డ్యాన్స్ వీడియోను నెటిజన్లు ఎంతో ఆసక్తిగా వీక్షిస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…