Yamuna : చ‌చ్చిపోయినా కూడా వీళ్లు వ‌దిలేలా లేరు.. త‌ప్పుడు వార్త‌ల‌పై యమున ఫైర్..

Yamuna : య‌మున అంటే ఈ త‌రం వాళ్ల‌కి పెద్ద‌గా ప‌రిచ‌యాలు లేక‌పోవ‌చ్చు ఒక‌ప్పుడు హీరోయిన్‌గా తెలుగు ద‌క్షిణాది చిత్రాల్లో చాలా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ త‌ర్వాత బుల్లి తెర‌పై కూడా ఎంట్రీ ఇచ్చి త‌న‌దైన గుర్తింపు ద‌క్కించుకున్న ఈమె త‌న‌ జీవితంలోనూ ఇబ్బందిక‌ర‌మైన, చేదు ఘ‌ట‌న‌లుని చ‌వి చూసింది. ప‌న్నెండేళ్ల క్రితం ఓ వ్య‌భిచార కేసులో య‌మున ప‌ట్టుబ‌డింది అని వార్త‌లు వ‌చ్చాయి. ఇది ఆమెపై చాలా ప్ర‌భావాన్నే చూపించింది. అప్ప‌టి నుంచి ఆమె కెరీర్ డౌన్ అవుతూ రాగా, అయితే దీనిపై య‌మున‌కు న్యాయ స్థానం క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ ఘ‌ట‌న గ‌డిచి 12 ఏళ్లు అవుతున్న‌ప్ప‌టికీ య‌మున‌కు ఆ నీడ‌లు వెంటాడుతూనే ఉన్నాయి.

యమున 2011లో బెంగుళూరులోని ఓ హోటల్‌లో వ్యభిచారం కేసులో పట్టుబడిందనే వార్త అప్పట్లో సంచలనం రేపింది. అది జ‌రిగి చాలా రోజులే అవుతున్న‌ప్ప‌టికీ ఇప్పటికీ దీని గురించి సోషల్‌ మీడియాలో తన మీద ఎన్నో అసభ్యకరమైన వార్తలు వస్తున్నాయంటోంది యమున. ఈ సంఘటనకు సంబంధించి చాలా దారుణమైన థంబ్‌నైల్స్‌తో మానసికంగా హింసిస్తున్నారంటూ సోష‌ళ్ మీడియాలో వీడియో విడుద‌ల చేసింది. త‌న త‌ప్పేం లేద‌ని, త‌న‌ను కావాల‌నే ఇరికించార‌ని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కానీ ఇప్ప‌టికీ ఆ వార్త‌లు సోష‌ల్ మీడియాలో ఎక్క‌డో ఒక‌చోట వ‌స్తూనే ఉన్నాయి.

Yamuna angry on social media posts
Yamuna

వీడియోలో మాట్లాడిన యమున‌.. ‘‘న్యాయస్థానం క్లీన్ చిట్ ఇచ్చింది. కానీ ఇప్ప‌టికీ కొంద‌రు సోష‌ల్ మీడియాలో థంబ్ నెయిల్స్ పెట్టి వీడియోలు పెడుతున్నారు. అవెంతో బాధ‌ను క‌లిగిస్తున్నాయి. నాకు నేనుగా మోటివేట్ చేసుకుందామ‌ని అనుకుంటున్న‌ప్ప‌టికీ కుద‌ర‌డం లేదు. నేను చ‌చ్చిపోయినా వాళ్లు వ‌దిలేలా లేరు. అప్పుడు కూడా థంబ్‌ నెయిల్స్ పెట్టుకుని డ‌బ్బులు సంపాదిస్తారేమో. నా గురించి ఇండస్ట్రీలో నా మిత్రులంద‌రికీ నేనేంటో తెలుసు. దాంతో వాళ్లు విష‌యాన్ని అర్థం చేసుకున్నారు. కానీ సోష‌ల్ మీడియా వాళ్లు మాత్రం వ‌ద‌ల‌టం లేదు. నా అభిమానుల‌కు, స‌న్నిహితులు అర్థం చేసుకోవాల‌ని కోరుతున్నాను’’ అంటూ య‌మున త‌న సోష‌ల్ మీడియాలో తెలియ‌జేసింది.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

3 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

3 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

3 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

3 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

3 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

3 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

3 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

3 months ago