WPL 2023 : ముంబై వేదికగా మహిళల ఐపీఎల్ ప్రారంభం అయిన విషయం తెలిసిందే..ముంబై నగరంలోని బ్రబోర్న్ స్టేడియం, డీవై పాటిల్ స్టేడియంలలో ఐదు జట్లు 22 మ్యాచ్లతో 18 రోజులు పోటీ పడనున్నాయి.2008లో ప్రారంభమైన పురుషుల ఐపీఎల్ జరిగిన 15 సీజన్లలో మంచి విజయం కొనసాగించడంతో ఇప్పుడు మహిళలకు కూడా వరల్డ్ ప్రీమియర్ లీగ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకొని ముంబై నగరం వేదికగా డబ్ల్యూపిఎల్ నిర్వహించారు. డబ్ల్యూపిఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్, బెంగళూరు రాయల్ చాలెంజర్స్, గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ జట్లు ఈ టోర్నీలో పోటీ పడనున్నారు.
బెంగళూరు రాయల్ చాలెంజర్స్ కెప్టెన్ గా ఓపెనర్ స్మృతి మందన వేలంలో అధికంగా 3.40 కోట్లు పలకడం జరిగింది.ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా హర్మన్ ప్రీత్ కౌర్ వేలంలో 1.80 కోట్లు పలకడం జరిగింది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ కు మెగ్ లానింగ్, గుజరాత్ జెయింట్స్ కు బెత్ మూనీ, యూపీ వారియర్స్ కు ఆస్ట్రేలియా బ్యాటర్ వికెట్ కీపర్ అలీసా హేలీ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు.డీవై పాటిల్ స్టేడియం వేదికగా మార్చి 24 సెమీఫైనల్, మార్చి 26 ఫైనల్ సమరం జరగనుంది. మహిళల క్రికెట్‌లో కొంత వ్యత్యాసం ఉంది. పట్టికలో దిగువన ఉన్న 2 జట్లు తొలగించబడతాయి. మహిళల ప్రీమియర్ లీగ్ విజేత, రన్నరప్ మరియు మూడవ జట్టుకు ఎంత ప్రైజ్ మనీ ఇవ్వబడుతుంది.
డబ్ల్యూపిఎల్ 2023 విజేత ప్రైజ్ మనీ: రూ. 6 కోట్లు, రన్నర్-అప్ ప్రైజ్ మనీ : రూ. 3 కోట్లు, 3వ స్థానానికి ప్రైజ్ మనీ: రూ. 1 కోటి రూపాయలు ఇస్తారని తెలుస్తుంది. పురుషుల ఐపీఎల్ గంటకు 100 కిలోమీటర్ల వేగంతో సాగితే, మహిళల ఐపీఎల్ గంటకు 30 కిలోమీటర్ల వేగంతో సాగుతుంది. మహిళల క్రికెట్లో బౌండరీ లైన్ 50 మీటర్ల దూరంలో ఉంటుంది. ప్రస్తుతం ఇందులో ఐదు జట్లు ఉన్నాయి, వాటి మధ్య 20 మ్యాచ్‌లు జరుగుతాయి. గ్రూప్ దశలో ఈ 20 మ్యాచ్‌లు ముగిసిన తర్వాత, పాయింట్ల పట్టికలో టాప్ 3 జట్లు ముందుకు వెళతాయి. నంబర్ వన్ జట్టు మార్చి 26న జరిగే ఫైనల్‌కు చేరుకుంటుంది. మార్చి 24న డివై పాటిల్ స్టేడియంలో రెండో, మూడో నంబర్ జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఓడిపోయిన జట్టు మూడవ స్థానంలో నిలిచిన జట్టుగా ఉంటుంది. గెలిచిన జట్టు ఫైనల్స్‌కు చేరుకుంటుంది. మార్చి 26న బ్రబౌర్న్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…