T Krishna : హీరో గోపిచంద్ వాళ్ల నాన్న చేసిన సినిమాలేంటో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">T Krishna &colon; మాచో హీరోగా తెలుగు ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న హీరో గోపిచంద్&period; మొదట హీరోగా స్టార్ట్ అయిన గోపీచంద్ తర్వాత విలన్ గా కూడా చేశాడు&period; మళ్లీ ఇప్పుడు హీరోగా వరుస సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు&period; హిట్&comma;ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా గోపిచంద్ దూసుకుపోతున్నాడు&period; అయితే గోపీచంద్ బ్యాగ్రౌండ్ ఏంటి సినీ ఇండస్ట్రీకి ఎలా వచ్చాడు అనేది చాలా మందికి తెలియదు&period; నిజానికి గోపీచంద్ నాన్న కూడా సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి&period; ఆయన పేరు తొట్టెంపూడి కృష్ణ కాగా&comma; వరంగల్ కి చెందిన వ్య‌క్తి&period; అయితే సినిమాల మీద ఇష్టంతో డిగ్రీ అయ్యాక మద్రాసు వెళ్ళాడు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అక్కడకు వెళ్లాక వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా అన్ని రంగాల్లో కూడా తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరచుకొని అనుభవం సంపాదించుకున్నాడు&period; అయితే మద్రాసు వెళ్లగానే హెచ్&period;ఎం&period;రెడ్డి వద్ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యాడు ఎమ్ వి రాజన్ దగ్గర ఎడిటింగ్ నేర్చుకున్నాడు &period;ఆ తరువాత 30కి పైగా చిత్రాలకు ఎడిటర్ గా పనిచేసి అనంత‌రం డైరెక్షన్ స్టార్ట్ చేశాడు&period; ఎన్నో సినిమాలకు డైరెక్ట్ చేసి మంచి విజయాలు అందుకున్న అత‌ను సొంత బ్యానర్ ని కూడా స్టార్ట్ చేశాడు&period; మలయాళ చిత్రాలకు సైతం డైరెక్ట్ చేసాడు తొట్టెంపూడి కృష్ణ&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;10814" aria-describedby&equals;"caption-attachment-10814" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-10814 size-full" title&equals;"T Krishna &colon; హీరో గోపిచంద్ వాళ్ల నాన్న చేసిన సినిమాలేంటో తెలుసా&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;03&sol;t-krishna&period;jpg" alt&equals;"gopi chand father T Krishna done these movies " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-10814" class&equals;"wp-caption-text">T Krishna<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దేశంలో దొంగలు పడ్డారు&comma; నేటి భారతం&comma; ఉపాయంలో అపాయం&comma; దేవాలయం&comma; వందేమాతరం&comma; ప్రతిఘటన&comma; రేపటి పౌరులు లాంటి సినిమాలు చేశారు హీరో గోపిచంద్ వాళ్ల నాన్న&period; తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా సినిమాలు డైరెక్ట్ చేసిన వ్యక్తి కృష్ణ ముఖ్యంగా మలయాళం సినిమాలో ఆ రోజుల్లో తెలుగు నుంచి వెళ్లిన వ్యక్తి చాలా కొద్దిమందిలో తొట్టెంపూడి కృష్ణ ఒక్కరే&period; అనారోగ్య కారణాల చేత 1987లో ఆయన మరణించడం జరిగింది క్యాన్సర్ లాంటి భయంకరమైన రోగం ఈయనకు రావడంతో ఆయన స్వర్గస్తులయ్యారు&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago