Sobhan Babu : అంద‌రు న‌టులు త‌మ కొడుకుల‌ను హీరోలుగా చేశారు.. శోభ‌న్ బాబు ఎందుక‌లా చేయ‌లేదు..?

Sobhan Babu : ఫిల్మ్ ఇండస్ట్రీలో వారత్వానికి కొదవే లేదు. హీరో హీరోయిన్ల పిల్లలు, డైరెక్టర్స్ మరియు ప్రొడ్యూసర్స్ పిల్లలు వారసులుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తమ కెరీర్ ని కొనసాగిస్తున్నారు. మొదట ఎవరో ఒక్కరు ఎలాగోలా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత మొత్తం ఫ్యామిలీ రంగ ప్రవేశం చేస్తారు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న సగంమంది హీరోలు ఇందుకు సాక్ష్యంగా చెప్పవచ్చు. ఇక తెలుగువారి అందాలనటుడు.. అందమైన నటనకు కేరాఫ్ అడ్రస్.. శోభన్ బాబు. గ్లామర్ హీరోగా పాపులర్ అయినా.. డీ గ్లామర్ రోల్స్ లోనూ మెప్పించారు శోభన్ బాబు.

ఎక్కడ మొదలు పెట్టాలో…ఎక్కడ ఆపేయాలో తెల్సి ఆచరించడం చాలా గొప్ప వాళ్లకు మాత్రమే సాధ్యం. అది శోభన్ కు సాధ్యమైంది. శోభన్ బాబు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. టాలీవుడ్ టాప్ హీరోగా రాణించారు. అయితే ఇంత స్టార్ డమ్ ఉన్న కూడా మిగితా హీరోల మాదిరి తన కొడుకున మాత్రం ఆయన సినిమాలకు పరిచయం చేయలేదు. ఎప్పుడు ఇండస్ట్రీకీ దూరంగానే ఉంచాడు. అయితే ఆయన అలా ఎందుకు చేసాడో చాన్నాళ్ల తర్వాత ఇప్పుడు బయటకు వచ్చింది.

why Sobhan Babu not make his son hero
Sobhan Babu

తాజాగా టాలీవుడ్ నటుడు రాజా రవీంద్ర పాల్గొన ఓ ఇంటర్వ్యూలో శోభన్ బాబు గురించి మాట్లాడాడు. నేను ఓసారి ఆయనతో.. సార్ మీ కొడుకును హీరో చేయరా అని ప్రశ్నించగా.. ఆయన దానికి సమాధానం ఇస్తూ.. హీరోగా నేను ఎంత టెన్షన్ పడుతున్నానో.. అంత టెన్షన్ పెడుతున్నాను కూడా..! కాబట్టి ఈ టెన్షన్స్ అన్నీ నా కొడుకుకు అవసరం లేదు అని నాకు అనిపించింది. అందుకే వాడిని ఇండస్ట్రీకీ దూరంగా ఉంచాను అని శోభన్ బాబు చెప్పాడు అంటూ రాజా రవీంద్ర పేర్కొన్నారు.

Share
Usha Rani

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

2 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

2 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago