Rajasekhar : రాజశేఖర్ – శ్రీదేవిల వివాహం ఎందుకు ఆగిపోయింది.. దీనికి కారణం ఆవిడేనా..?

Rajasekhar : దివి నుంచి భువికి దిగివచ్చిన అతిలోకసుందరి శ్రీదేవి. హీరోలతో హీరోయిన్లకు ఎక్కడ పోటీ లేని సమయంలోనే స్టార్ హీరోలకు మించిన క్రేజ్ సంపాదించుకుంది ఆమె. తెలుగు, తమిళ, కన్నడ భాషలు అనే తేడా లేకుండా అంతటా మకుటంలేని మహారాణిగా కొనసాగింది. ఈ అతిలోక సుందరి శ్రీదేవిని పెళ్లి చేసుకోవడానికి అప్పట్లో ఎంతోమంది హీరోలు దర్శకనిర్మాతలు కూడా పోటీ పడ్డారనే చెప్పాలి. కానీ టాలీవుడ్ లో శ్రీదేవిని పెళ్లి చేసుకునేందుకు సిద్దపడి ఆ తర్వాత క్యాన్సిల్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా..

యాంగ్రీ యంగ్ మెన్ గా ఓ పక్క యాక్షన్ మూవీస్ లో నటిస్తూనే మరోపక్క ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ లో కూడా నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు రాజశేఖర్. రాజశేఖర్ కు అతిలోక సుందరికి వివాహం జరగాల్సి ఉందట. కానీ కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. ఎలా అంటే.. రాజశేఖర్, శ్రీదేవి ఇద్దరూ కూడా తమిళనాడుకి చెందిన వారే..! రాజశేఖర్ తండ్రి, శ్రీదేవి తండ్రి ఇద్దరు మంచి స్నేహితులు. శ్రీదేవి, రాజశేఖర్ లకు పెళ్లి చేయాలని కూడా వీళ్ళు నిశ్చయించారు. అప్పటికి రాజశేఖర్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వలేదు కానీ శ్రీదేవి అప్పటికే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ గా రాణిస్తుంది.

why Rajasekhar and sridevi marriage not happened
Rajasekhar

కానీ వీరి వివాహానికి రాజశేఖర్ తల్లిగారు ఒప్పుకోలేదట. సినీ పరిశ్రమకి చెందిన అమ్మాయిని పెళ్లిచేసుకోవద్దని ఆమె రాజశేఖర్ తో ప్రమాణం చేయించుకుందట. కానీ అనుకోకుండా రాజశేఖర్ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం అతను కూడా స్టార్ గా ఎదగడం జరిగింది. చివరికి ఇతను కూడా సినీ పరిశ్రమకి చెందిన జీవితనే పెళ్లి చేసుకోవడం విశేషం.1991వ సంవత్సరంలో రాజశేఖర్ మగాడు అనే చిత్రం చేస్తున్న టైంలో గాయాలు పాలయ్యారు. అయితే ఆ టైంలో జీవిత దగ్గరుండి రాజశేఖర్ కు సేవలు చేశారట. దీంతో రాజశేఖర్ తల్లిదండ్రులు వీళ్ళకి వివాహం చేసినట్టు.. ఈ దంపతులు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

Share
Usha Rani

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago