ఇత‌ర ప్లేయ‌ర్స్ క‌న్నా దినేష్ కార్తీక్ ధ‌రించే హెల్మెట్ భిన్నంగా ఉంటుంది.. ఎందుకో తెలుసా..?

కెరీర్ ముగిసింద‌నుకున్న స‌మ‌యంలో జ‌ట్టులో ఛాన్స్ ద‌క్కించుకొని అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తూ వ‌ర‌ల్డ్ క‌ప్‌లో కూడా చోటు ద‌క్కించుకున్న క్రికెట‌ర్ దినేష్ కార్తీక్. 37 ఏళ్ల వయసులో భారత జట్టులో చోటు ద‌క్కించ‌కున్న దినేష్ కార్తీక్ అద్భుతంగా రాణిస్తూ ఫినిషిర్ పాత్ర పోషిస్తూ ఉన్నాడు.ఇక టి20 ప్రపంచ కప్ లో అయితే ఇప్పటి వ‌ర‌కు చెప్పుకోద‌గ్గ ప్ర‌ద‌ర్శ‌న అయితే చేయ‌లేదు. తన అద్భుతమైన ఇన్నింగ్స్ తో వార్తల్లో నిలుస్తున్న దినేష్ కార్తీక్ ఇప్పుడు తన హెల్మెట్ డిజైన్ తో కూడా వార్తల్లోకి వచ్చాడు.

సాధారణంగా క్రికెట్ అభిమానులు ఆటగాళ్లకి సంబంధించిన‌ ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటారు. వాళ్లు ఎలాంటి దుస్తులు ధరించారు. ఎలాంటి హెల్మెట్ పెట్టుకున్నారు అన్న విషయాన్ని కూడా చూస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇటీవల దినేష్ కార్తీక్ ధరించిన హెల్మెట్ గురించి ఆసక్తికర చర్చ జరుగుతూ ఉంది. జెర్సీ రంగు మారిపోయిన నేపథ్యంలో అటు హెల్మెట్ రంగు కూడా మార్చాడు దినేష్ కార్తీక్. ఇక ఈ హెల్మెట్ మ‌ధ్య లో ఖాళీలు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. ఇలా ఉండ‌డం వ‌ల‌న సౌక‌ర్య‌వంతంగా ఉంటుంద‌ట‌. అంతేత‌ప్ప దినేష్ ఈ హెల్మెట్ ధ‌రించ‌డం వెన‌క ప్ర‌త్యేక కార‌ణం ఏమి లేదు. అప్ప‌ట్లో వికెట్ కీపింగ్ చేసేట‌ప్పుడు కూడా ప్ర‌త్యేకమైన హెల్మెట్ ధ‌రించే వాడు.

why dinesh karthik helmet is different than others

క్రికెట్ రూల్స్‌కి అనుగుణంగానే హెల్మెట్స్ వాడాల్సి ఉంటుంది. గతంలో కుమార సంగకర, కెవిన్ పీటర్సన్ లాంటి వాళ్లు కూడా ధరించేవారు అని చెప్పాలి. దినేష్ హెల్మెట్‌లో రంధ్రాలు ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల‌న చెమటలు పట్టిన రంద్రాల నుంచి గాలి వెళ్లడం కారణంగా చెమటలు ఆవిరయ్యే అవకాశం ఉంటుంది. ఇక ఈ కారణంగానే దినేష్ కార్తీక్ ఈ హెల్మెట్ ధరిస్తూ ఉన్నాడట.

కాగా, ఐపీఎల్‌లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేయ‌డంతో దినేష్ కార్తీక్‌కి టీమిండియాలో ఛాన్స్ వ‌చ్చింది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన దినేష్ కార్తీక్ 14 మ్యాచుల్లో వేగంగా 283 పరుగులు చేశాడు. చివరి లో వచ్చి అదిరిపోయే ఫినిషింగ్ ఇచ్చి ఒంటిచేత్తో గెలిపించాడు దినేష్ కార్తీక్. దీంతో అందరూ అనుకున్నట్టుగానే అతనికి టీమిండియాలో అవకాశం దక్కింది అని చెప్పాలి. దీంతో అభిమానులు ఆనందంలో మునిగిపోయారు.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

12 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago