Samantha : నాగ చైతన్య- సమంత.. టాలీవుడ్ క్రేజీ జంట. ఈ ఇద్దరు విడిపోవడం ఏ ఒక్కరికి రుచించడం లేదు. తిరిగి కలిస్తే బాగుంటుందని చాలా మంది అనుకుంటున్నారు. కాని అది అసాధ్యంలో కనిపిస్తుంది. ఎవరి పనులతో వారు ప్రస్తుతం బిజీగా ఉంటుండగా, వీరిద్దరికి సంబంధించి నిత్యం ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉంటుంది. అయితే నాగ చైతన్య, సమంత పెళ్లి రెండు పద్ధతుల్లో జరిగిన విషయం తెలిసిందే. వీరు క్రిష్టియన్ పద్దతిలో అలాగే హిందూ పెద్దలో పెళ్లి చేసుకున్నారు. అందువల్ల వీరు విడిపోయిన తర్వాత నాగ చైతన్య కట్టిన తాళిని సమంత ఏం చేసింది అనే అనుమానం అందరికి కలుగుతుంది.
నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత అతను ఇచ్చిన అన్ని బహుమతులను తిరిగి నాగ చైతన్యకు ఇచ్చినట్టు ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే మెడలో తాళి ఏం చేసిందనే విషయంపై ఇప్పుడు పలు వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. సమంత మెడలో ఉన్న తాళి బొట్టు దగ్గుబాటి లక్ష్మీ వాళ్ళ అమ్మ కూతురికి వారసత్వంగా ఇచ్చిందట. అయితే విడాకులు తీసుకున్న తర్వాత తన దగ్గర ఉన్న నగలు, బట్టలు ప్యాక్ చేసి తన మేనేజర్ ద్వారా దగ్గుబాటి ఫ్యామిలీకి పంపించిందట. సమంత ధరించిన తాళి బొట్టులో ఒకటి దగ్గుబాటి ఫ్యామిలీది. మరొకటి వాళ్ళ అమ్మ ఇచ్చిందట.
తమ తల్లిగారు ఇచ్చిన తాళి బొట్టును మాత్రం తన వద్దే ఉంచుకుందట. సమంత వ్యవహారం ఇటీవలి కాలంలో తెగ హాట్ టాపిక్‌గా మారుతుంది. తాళి విలువ సమంత కి తెలుసు అని, తను ఎక్కువగా హిందూ సాంప్రదాయాలను ఫాలో అవుతుంది.. అందుకే ఇప్పటికీ తన తాళి తన దగ్గరే ఉంచుకుందని కొందరు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం యశోద, శాకుంతలంతో పాటు పలు చిత్రాలలో నటిస్తుంది సమంత.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…