Manchu Lakshmi : మంచు ల‌క్ష్మీ చైల్డ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన సినిమా ఏంటో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Manchu Lakshmi &colon; మోహ‌న్ బాబు à°¨‌ట వార‌సురాలు మంచు à°²‌క్ష్మీ గురించి ప్ర‌త్యేక à°ª‌రిచ‌యాలు అక్క‌ర్లేదు&period; మల్టీ టాలెంటెడ్ అని నిరూపించుకున్న మంచు లక్ష్మి&period;&period; నటిగా&comma; నిర్మాతగానే కాకుండా హోస్ట్ గా కూడా తానేంటో చూపిస్తోంది&period; ఇప్పటికే చాలా షోస్ కు యాంకర్ గా అదరగొట్టిన మంచు&period;&period; రీసెంట్ గా ఓటీటీలో కూడా తన హవా కొనసాగిస్తోంది&period; ఆహాలో కుకింగ్ షో తో అద‌à°°‌గొడుతుంది&period; సిల్వర్ స్క్రీన్‌పైనే కాదు మంచు లక్ష్మీకి సోషల్ మీడియాలో ఫ్యాన్స్&comma; ఫాలోవర్స్ బాగానే ఉన్నారు&period; అప్పుడ‌ప్పుడు కొన్ని à°«‌న్నీ వీడియోలు షేర్ చేస్తూ à°°‌చ్చ చేస్తుంటుంది&period; à°¤‌à°¨‌పై ఎన్ని ట్రోల్స్ à°µ‌చ్చిన పాజిటివ్‌గా తీసుకుంటూ ముందుకు సాగుతుంది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">విదేశాల్లో చ‌దువుకున్న మంచు à°²‌క్ష్మి హాలీవుడ్ సీరియ‌ల్స్ కూడా à°¨‌టించింది&period; ఆ à°¤‌రువాత తెలుగు సినిమాపై à°®‌క్కువ‌తో ఇక్కిడికి à°µ‌చ్చింది&period; అన‌గ‌à°¨‌గ ఓ ధీరుడు సినిమాలో విల‌న్ గా à°¨‌టించి మంచు లక్ష్మి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందింది&period; ఇక ఈ అమ్మడు చైల్డ్ ఆర్టిస్ట్‌గా కూడా à°¨‌టించి అల‌రించింది&period; అయితే ఈ విష‌యం చాలా à°¤‌క్కువ మందికి తెలుసు&period; మంచు à°²‌క్ష్మి à°¤‌à°¨ తండ్రి మోహ‌న్ బాబు హీరోగా à°¨‌టించిన à°ª‌ద్మ‌వ్యూహం సినిమాలో à°¨‌టించింది&period; ఈ సినిమాలో మోహ‌న్ బాబు ద్విపాత్రాభినయం చేయ‌డంతో పాటూ ఆయ‌నే ఈ సినిమాను నిర్మించారు కూడా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;4347" aria-describedby&equals;"caption-attachment-4347" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-4347 size-full" title&equals;"Manchu Lakshmi &colon; మంచు à°²‌క్ష్మీ చైల్డ్ ఆర్టిస్ట్‌గా à°¨‌టించిన సినిమా ఏంటో తెలుసా&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;manchu-lakshmi-1&period;jpg" alt&equals;"Manchu Lakshmi acted as child artist know which movie " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-4347" class&equals;"wp-caption-text">Manchu Lakshmi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ చిత్రంలో మంచు à°²‌క్ష్మీ మోహ‌న్ బాబు కూతురిగా à°¨‌టించింది&period; ఇందులో ఓన్ వాయిస్‌తో అల‌రించింది&period; ఈ సినిమా 1980లో విడుద‌à°² కాగా మంచి విజ‌యం సాధించింది&period; ఇక మంచు à°²‌క్ష్మీ ఇటీవ‌à°² సొంతంగా ఓ యూట్యూబ్ ఛానెల్ కూడా ఓపెన్ చేసింది మంచు లక్ష్మీ&period; తన పర్సనల్ విషయాలతో పాటు&period;&period; హోమ్ టూర్లతో హడావిడి చేస్తోంది&period; ఇక మంచువారి గురించి ఈ మధ్య మీమ్స్ ఏ రేంజ్ లో పేలుతున్నాయో అందరికి తెలిసిందే&period;&period;&quest; అయితే అవేవి పట్టించుకోకుండా దూసుకుపోతోంది లక్ష్మీ ప్రసన్నా&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago