YS Jagan : 2029లో జ‌గ‌న్ ప‌రిస్థితి ఏంటి..? క్లియ‌ర్‌గా చెప్పేశారుగా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">YS Jagan &colon; ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 150కి పైగా సీట్లు వస్తాయని కేకే సర్వే అంచనా వేసింది&period; ఇక ఈ సర్వే చూసి అటు వైసీపీ నాయకులు&period;&period; అసలు ఈ సర్వే ఎక్కడిది&period;&quest; ఎవరు నమ్మలేరని&period;&quest; అని అంటూ విమర్శలు గుప్పించారు&period; కానీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూస్తే&period;&period; ఆ సర్వే అంచనాలు నిజమయ్యాయి&period; మొత్తంగా 175 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ 135 స్థానాలు గెలవగా&period;&period; జనసేన 21&comma; బీజేపీ 8 స్థానాల్లో అఖండ విజయం సాధించాయి&period; అటు వైసీపీ కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమైంది&period; దీంతో ప్రస్తుతం ఆయన గురించే సోషల్ మీడియాలో తెగ చర్చ జ‌రుగుతుంది&period; కేకే సర్వే ఒక్కడే ఏపీలో కూటమి సునామీని ఊహించారని పొగడ్తలతో ముంచెత్తారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఏపీ ఎన్నికల్లో కూటమి ఘన విజయంపై కేకే స్పందించారు&period; ఎన్నికల్లో కూటమి సునామీ సృష్టిస్తుందని తాను అంత కచ్చితంగా ముందే చెప్పడానికి కారణం ఏంటనే దానిపై కూడా ఆయ‌à°¨ స్పందించారు&period; క్షేత్రస్థాయిలో పర్ఫెక్ట్ సర్వేతోనే ఇది సాధ్యమైందని వెల్లడించారు&period;”సర్వే కంపెనీలు మార్జిన్ పెట్టుకుంటాయి&period; మేము అలా వద్దని సింగిల్ నెంబర్ డిసైడ్ చేశాం&period; సాంప్లింగ్ విధానం పక్కాగా చేశాం&period; అందుకే దీమాగా చెప్పాము&period; మమ్మల్ని నమ్మిన కోట్లాది మంది ప్రజలకు కృతజ్ఞతలు&period; ఏపీలో మూడు నెలల పాటు సర్వే చేశాము&period;కాస్ట్ తో 50శాతం ఉంటే&period;&period; ఉద్యోగులు&comma; నిరుద్యోగులు&comma; రోడ్లు&comma; ఇలా ప్రతి అంశం ఇంపాక్ట్ చూపింది&period; వత్తిడికి లోనవడమా&period;&period;&quest; క్రెడిబులిటీ పెంచుకోవడమా&quest; అన్నది సర్వే కంపెనీ నిర్ణయించుకోవాలి&period; సాధారణంగా రాజకీయ పార్టీలు సర్వే కంపెనీలపై ఒత్తిడి పెడతాయి&period; ఏపీలో కూటమి గెలువడానికి వెన్నుముకగా జనసేన నిలిచింది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;27420" aria-describedby&equals;"caption-attachment-27420" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-27420 size-full" title&equals;"YS Jagan &colon; 2029లో జ‌గ‌న్ à°ª‌రిస్థితి ఏంటి&period;&period;&quest; క్లియ‌ర్‌గా చెప్పేశారుగా&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;06&sol;kk-survey&period;jpg" alt&equals;"what is the status of YS Jagan in 2029 they told clearly " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-27420" class&equals;"wp-caption-text">YS Jagan<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఏపీలో కూటమిగా వెళ్లడం&period;&period; విజయానికి ప్రధాన కారణమైంది&period; నాకు ఎలాంటి బెదిరింపులు రాలేదు అని కేకే చెప్పారు&period; నాకు కొంద‌రు à°¡‌బ్బులు ఇస్తున్నార‌ని&comma; వారు à°®‌నీ ఇచ్చి à°¸‌ర్వే చేయించార‌ని కొంద‌రు అంటుంటారు&period; అవ‌న్నీ అస‌త్య ఆరోప‌à°£‌లు&period; నేను à°§‌ర్మ à°ª‌ద్ద‌తిలో à°¸‌ర్వే చేసుకుంటూ వెళ‌తాను&period; à°¨‌మ్మ‌కం లేక‌పోతే నేను అదే చెబుతాను&period; నేను నిజాయితీగా చేసి&comma; నిజాయితీగా చెబుతాను&period; నేను ఏ పార్టీకి à°®‌ద్ద‌తివ్వ‌ను&period; కేకే పార్టీ ఏ à°ª‌ద్ద‌తికి à°®‌ద్ద‌తు ఇవ్వ‌దు&period; గెల‌à°µ‌డానికి ఎలా చేయాలి అంటే చెబుతాము&period; దానికి à°¸‌à°¹‌క‌రిస్తాము&period; మేము ఎవ‌రితో అసోసియేట్ కాము అని కేకే అన్నారు&period; చంద్ర‌బాబు&comma; à°ª‌à°µ‌న్&comma; జ‌గన్ ఎవ‌రు గెలిచిన ఓడిన నాకు బాధ‌&comma; సంతోషం లేదు&period; ఎవ‌రు రీఫార్మ్స్ తీసుకొస్తే ఆనందిస్తాను అని కేకే చెప్పుకొచ్చారు&period; ఇక 2029 ఎన్నిక‌à°² à°¸‌ర్వే కూడా క‌చ్చితంగా చేస్తామ‌ని&comma; ఎవ‌రికి à°®‌ద్దతుగా ఇవ్వ‌à°®‌ని ఆయ‌à°¨ చెప్పుకురావ‌డం కొస‌మెరుపు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"oWQGNn1kTns" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago