Vangalapudi Anitha : రోజాకి ఓ రేంజ్‌లో కౌంట‌ర్ ఇచ్చిన హోం మినిస్ట‌ర్.. ఇక త‌గ్గేదే లేదు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Vangalapudi Anitha &colon; ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత సొంత జిల్లాలో అడుగుపెట్టారు&period; తనకు హోంమంత్రిగా అవకాశం కల్పించిన చంద్రబాబును ఇప్పటికే కలిశారు&period;&period; ఇప్పుడు సొంత జిల్లాలో తెలుగు దేశం&comma; జనసేన పార్టీల నేతల్ని వరుసగా కలుస్తున్నారు&period; à°¤‌à°¨‌కు హోం మంత్రి à°ª‌దవి à°¦‌క్కడం చాలా సంతోషంగా ఫీల‌వుతుంది వంగ‌à°²‌పూడి అనిత‌&period; అయితే అనిత టీడీపీలో ఐర్ బ్రాండ్ అనే సంగ‌తి తెలిసిందే&period; టీడీపీ నాయ‌కుల గురించి ఎవ‌రైన à°¤‌ప్పుగా మాట్లాడితే వారికి వెంట‌నే కౌంట‌ర్ ఇచ్చేస్తుంటుంది&period; ఓ సంద‌ర్భంలో రోజాని ఉద్దేశిస్తూ &period;&period; రోజా లాంటి మహానటిని చూస్తే నవ్వు వస్తోందని అనిత అన్నారు&period; అసభ్య పదజాలానికి కేరాఫ్‌ అడ్రెస్సే రోజా అని&period;&period; మహిళలపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడే నీచ సంస్కృతికి తీసుకొచ్చిందే ఆమె అని విమర్శించారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దేవాలయం లాంటి అసెంబ్లీ సాక్షిగా రోజా తనపై ఇష్టానుసారంగా మాట్లాడిందని&period;&period; అసభ్యరమైన వ్యాఖ్యలు చేసిందని&period;&period; అప్పుడు తాను&comma; తన పిల్లలు పేపర్&comma; టీవీలు చూడటానికి భయపడిపోయామని&period;&period; 10 రోజులు ఇంట్లో నుంచి బయటకు రాలేదని అన్నారు&period; తమ పార్టీ నేత పీతల సుజాతను బాడీ షేమింగ్ చేస్తూ&period;&period; నోటికి వచ్చినట్టుగా మాట్లాడిన రోజా&period;&period; మహిళ అనే సంగతి ఆరోజు రోజాకు గుర్తుకులేదా&quest; అని అడిగారు&period; అసెంబ్లీలో నారా భువనేశ్వరి గురించి వెకిలిగా మాట్లాడితే రోజా ఎందుకు స్పందించలేదని విమర్శించారు&period; అలాంటి రోజా ఇప్పుడు నీతులు మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉందని విమర్శించారు&period; రోజాకి రాజ‌కీయ బిక్ష పెట్టింది చంద్ర‌బాబు నాయుడు&period; ఆయ‌à°¨ గురించి ఎంత దారుణంగా మాట్లాడుతుంది&period; బాల‌య్య‌&comma; నారా లోకేష్‌ని ఎంత దారుణంగా మాట్లాడుతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;27428" aria-describedby&equals;"caption-attachment-27428" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-27428 size-full" title&equals;"Vangalapudi Anitha &colon; రోజాకి ఓ రేంజ్‌లో కౌంట‌ర్ ఇచ్చిన హోం మినిస్ట‌ర్&period;&period; ఇక à°¤‌గ్గేదే లేదు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;06&sol;vangalapudi-anitha&period;jpg" alt&equals;"Vangalapudi Anitha comments on rk roja " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-27428" class&equals;"wp-caption-text">Vangalapudi Anitha<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాల‌య్య‌తో చాలా సినిమాలు చేసి మంచి హిట్స్ అందుకున్న ఆమె ఎలా మాట్లాడ‌గ‌లుతుంది&period; మూలాలు à°®‌రిచిపోవ‌ద్దు&period; ఓడిపోయిన వాళ్లంద‌రు à°¦‌ద్ద‌మ్మ‌లు అవుతారు&period; ఇందిరాగాంధీ నుండి మీ గౌర‌à°µ అధ్య‌క్షురాలు విజ‌à°¯‌మ్మ అంద‌రు ఓడిపోయారు&period; ఓడిపోయిన వాళ్లంద‌రు à°¦‌ద్ద‌మ్మ‌లా&period; మీరు కాదా&period;&period;ఎమ్మెల్సీ ఇవ్వ‌à°®‌ని చంద్ర‌బాబు చుట్టూ తిరిగింది&period; వైసీపీలో à°­‌జ‌à°¨ బృందం ఉంది&period; నేర‌స్తుల చేత‌  à°­‌జన చేయిస్తున్నారు&period; మిమ్మ‌ల్ని చూసి చాలా మంది à°¨‌వ్వుకుంటున్నారు&period; లోకేష్ గురించి నువ్వు మాట్లాడుతుంటే నాకు జాలేస్తుంది&period; వైసీపీ ట్రెండ్ ఎలా ఉంది అంటే పీఠాధిప‌తుల చుట్టూ తిరిగితే à°ª‌దవులు à°µ‌స్తాయ‌ట&period; à°¨‌గ‌à°°à°¿ ప్ర‌జ‌లు కూడా హైద‌రాబాద్‌లో ఎక్కువ‌గా నానక్‌రామ్ గూడ&comma; అన్న‌పూర్ణ స్టూడియో à°ª‌రిసర ప్రాంతాల‌లో క‌నిపిస్తున్నారంటూ అనిత్ పంచ్‌లు వేసింది&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"b7RkeqFwkAs" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago