Jr NTR : ఎన్టీఆర్, నాగ శౌర్య బంధువులా.. అస‌లు నిజం ఏంటి..?

Jr NTR : సోషల్ మీడియాలో నిత్యం కొన్నివేల కొల‌ది వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తుంటాయి. అందులో ఏది నిజం, ఏది అబ‌ద్ధ‌మో తెలియ‌క చాలా మంది క‌న్ఫ్యూజ‌న్ అవుతుంటారు. ఆ మ‌ధ్య ఎన్టీఆర్, నాగశౌర్య బంధువులు అంటూ సోష‌ల్ మీడియాలో తెగ ప్ర‌చారం జ‌రిగింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతికి నాగ శౌర్య‌కి మధ్య బంధుత్వం ఉందని, ఈ క్ర‌మంలో యంగ్ హీరో ఎన్టీఆర్ కి బందువు అవుతాడ‌ని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. దీనిపై నాగ శౌర్య క్లారిటీ ఇవ్వ‌డంతో పుకార్ల‌కి పులిస్టాప్ ప‌డింది.

ఎన్టీఆర్ భార్య ప్రణతి తనకు చిన్నప్పటి నుంచి తెలుసని చెప్పాడు. ఆమె బ్రదర్ తనకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ కావడం మూలంగా ప్రణతిని చిన్నప్పటి నుంచి చెల్లి అని పిలిచేవాడినని. “నాకు చాలా కాలంగా పూజిత్ అనే బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. వాళ్ల సిస్టర్ ను తారక్ పెళ్లి చేసుకున్నాడు. ప్రణతిని చెల్లి, చెల్లి అంటూ ఉండేవాడిని. చిన్నప్పటి నుంచి తను నాకు బాగా తెలుసు. చాలా మంది నన్ను ప్రణితి కజిన్ అనుకుంటారు. కానీ, అందులో నిజం లేదు. పూజిత్ తో ఉన్న ఫ్రెండ్ షిప్ కారణంగానే ప్రణతి తెలుసు అంతే” అని చెప్పాడు.

what is the relationship between Jr NTR and Naga Shourya
Jr NTR

ఇక యువ హీరో నాగ శౌర్య టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మంచి హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నాడు. విభిన్నమైన ప్రేమ కథలు చేయడమే కాకుండా అప్పుడప్పుడు కొన్ని ప్రయోగాత్మకమైన సినిమాలతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఆ మధ్య ఎవరూ ఊహించని విధంగా లక్ష్య అనే డిఫరెంట్ స్పోర్ట్స్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి విమర్శకుల ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. అంతకుముందు చేసిన సినిమాలు అన్నీ కూడా నాగశౌర్య ఏదో ఒక కొత్త పాయింట్ ను హైలెట్ చేస్తూ ఉన్నాడు. అయితే ఇటీవ‌ల ఆయ‌న‌కు విజ‌యాలు రావ‌డ‌మే మానేశాయి.

Share
Shreyan Ch

Recent Posts

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

20 hours ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

1 day ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 days ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

3 days ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

3 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

4 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

4 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

4 days ago