Balakrishna Fan : బాల‌కృష్ణ కోసం న‌దిలో దూకిన అభిమాని.. అవాక్క‌యిన న‌ట‌సింహం..

<p style&equals;"text-align&colon; justify&semi;">Balakrishna Fan &colon; నంద‌మూరి బాల‌కృష్ణ‌&period;&period; అభిమానుల‌కి ఆరాధ్య దైవం&period; ఆయ‌à°¨ పేరు చెబితే అభిమానులు పూన‌కం à°µ‌చ్చిన‌ట్టు ఊగిపోతుంటారు&period; బాల‌య్య కొట్టిన తిట్టిన కూడా వారు ఆయ‌à°¨‌ని ఎంత‌గానో ఇష్ట‌à°ª‌డుతుంటారు&period; అయితే తాజాగా ఓ వీరాభిమాని బాల‌య్యపై ఉన్న అమిత‌మైన ప్రేమ‌తో వాగులో దికాడు&period; ఇది చూసి బాలయ్య ఖంగుతిన్నాడు&period; వివ‌రాల‌లోకి వెళితే నంద‌మూరి బాల‌కృష్ణ à°¨‌టుడిగానే కాదు రాజ‌కీయ నాయ‌కుడిగాను కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే&period; తాజాగా ఆయ‌à°¨ హిందూపురం నియోజకవర్గం లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి అక్కడ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్థానిక పరిస్థితులను స్వయంగా పరిశీలించారు&period; స్థానికులు అందరితో మాట్లాడిన బాలకృష్ణ బాధితులకు అండగా ఉంటానని&comma; ఆదుకుంటామని హామీ ఇచ్చారు&period; అయితే &period; అక్కడి ప్రజల కష్టాలను అడిగి తెలుసుకుంటున్న క్రమంలో బాలయ్య ని చూడాలని వంతెన అవతలి గట్టుపై ఉన్న అభిమానులు&comma; ఒక్కసారిగా నది ఇవతలి వైపు వచ్చే ప్రయత్నం చేశారు&period; ఓ అభిమాని ఆవేశ à°ª‌à°¡à°¿ ఇవతల వైపుకు రావాలనే ప్రయత్నం చేయగా స్థానికులు వారించారు&period; అయినా పట్టించుకోకుండా బాలకృష్ణ మీద అభిమానంతో ఓ అభిమాని బాలకృష్ణను చూడటం కోసం నీళ్లలోకి దూకి ఇవతలకు వచ్చే ప్రయత్నం చేశారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;4440" aria-describedby&equals;"caption-attachment-4440" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-4440 size-full" title&equals;"Balakrishna Fan &colon; బాల‌కృష్ణ కోసం à°¨‌దిలో దూకిన అభిమాని&period;&period; అవాక్క‌యిన à°¨‌ట‌సింహం&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;balakrishna-fan&period;jpg" alt&equals;"Balakrishna Fan stepped into river viral video " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-4440" class&equals;"wp-caption-text">Balakrishna Fan<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కానీ నీటి ప్రవాహం ఉదృతంగా ఉండడంతో కొట్టుకుపోయాడు&period; దీంతో అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు&period; చివరకు సదరు అభిమానిని వేరే చోట ఉన్న కొందరు కాపాడి బయటకు తీశారు&period; ఇదేం పని అని అతని మీద కొంద‌రు ఆగ్రహం వ్యక్తం చేశారు&period; అభిమాన హీరోను చూడడం కోసం కొన్ని రిస్క్ లు చేసినా పర్లేదు కానీ ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకొనే పనులు చేయకూడదని కొంద‌రు నెటిజ‌న్స్ à°¸‌à°²‌హాలు ఇస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p><amp-twitter data-tweetid&equals;"1582274123530899456" layout&equals;"responsive" width&equals;"600" height&equals;"480"><&sol;amp-twitter><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago