Suman : హీరో సుమ‌న్ ని నీలిచిత్రాల‌ కేసులో ఇరికించింది ఎవరో తెలుసా.. ఆ రోజు అర్ధరాత్రి ఏం జరిగిందంటే..?

Suman : టాలీవుడ్ లో హీరోగా చేసి ఆ తర్వాత సహాయ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు సుమన్. అప్పట్లో చిరంజీవి లాంటి స్టార్ హీరోకు కూడా పోటీ ఇస్తూ వరుస హిట్స్ అందుకున్నారు. కొంతకాలానికి కెరీర్ పరంగా కాస్త డీలా పడిన ఆయన ప్రస్తుతం పాత్రకు ప్రాధాన్యమున్న రోల్స్ చేస్తున్నారు. సుమన్‏కు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక స్టార్ హీరోగా ఎదుగుతున్న స‌మ‌యంలో సుమ‌న్ ఇంటిపై పోలీసుల రైడ్ జ‌రిగింది. ఆ కేసు వ‌ల్ల సుమ‌న్ జైలు జీవితాన్ని సైతం గ‌డ‌పాల్సి వ‌చ్చింది. అయితే గ‌తంలో సుమ‌న్ ఓ ఇంట‌ర్వ్యూలో దీనిపై క్లారిటీ ఇచ్చారు.

అస‌లు ఎందుకు అరెస్ట్ చేశారో చెప్ప‌డానికి త‌న వ‌ద్ద కానీ పోలీసుల ద‌గ్గ‌ర కానీ స‌మాధానం లేద‌నన్నారు. త‌న‌ను సైదాబాద్ కోర్టులో హాజ‌రుప‌రిచార‌ని తెలిపారు. అమ్మాయిల‌ను వేధించిన‌ట్టు.. బ్లూఫిల్మ్ లు తీసిన‌ట్టు ఆరోపించి కేసులు వేశార‌ని చెప్పారు. కానీ ఎవ‌రిద‌గ్గ‌ర ఎలాంటి ఆధారాలు లేవ‌న్నారు. ఆధారాలు అడిగితే ఇన్వెస్టిగేష‌న్ జ‌రుగుతుంద‌ని చెప్పేవార‌ని అన్నారు. యాంటి గుండా యాక్ట్, ఎఫ్ ఐ ఆర్ న‌మోదు చేయ‌డం వ‌ల్ల త‌నకు బెయిల్ కూడా దొర‌క‌లేద‌ని చెప్పారు. త‌న‌ను దారుణ‌మైన గ‌దిలో జైలులో బంధించార‌ని చెప్పారు.

what happened that day when suman get caught by police
Suman

ఓసారి క‌రుణానిధి గారు వ‌చ్చి త‌న ప‌రిస్థితి చూసి చ‌లించిపోయార‌ని, జైలు అధికారుల‌ను హెచ్చ‌రించి త‌న‌ను వేరే గ‌దికి మార్పించార‌ని చెప్పారు. ఇదిలా ఉండ‌గా త‌న‌పై ఓ జ‌రిగిన ఓ పొలిటిక‌ల్ కుట్ర వ‌ల్లే జైలు జీవితం అనుభ‌వించాల్సి వ‌చ్చింద‌న్నారు. అయితే సుమ‌న్ ఇప్ప‌టి వ‌ర‌కూ వాళ్లు ఎవ‌రా అన్నది మాత్రం బ‌య‌ట‌పెట్టలేదు. క‌రుణానిధి, ఎంజేఆర్ లాంటి వాళ్లే త‌న‌కు సాయం చేయ‌లేక‌పోయారని బాధ‌ప‌డ్డారు. కాగా సుమన్ తన సినీ కెరీర్‌లో దాదాపు 150పైగా చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఆయన ఐక్యూ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆయన పోలీసు అధికారిగా కనిపించనున్నారు.

Usha Rani

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

2 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

2 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

5 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

5 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

5 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

5 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

5 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

5 months ago