Samantha : అందాల ముద్దుగుమ్మ సమంత అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. కొద్ది రోజు క్రితం చేతికి సెలైన్‌తో డబ్బింగ్ చెబుతున్న సమయంలో వెనకాల నుంచి తీసిన ఓ ఫొటోను షేర్ చేస్తూ.. గత కొంతకాలంగా ‘మయోసిటిస్’ వ్యాధితో బాధపడుతున్నట్లు అభిమానులకు చెప్పింది. అభిమానులు చూపించే ప్రేమ, అనుబంధమే తనకు తన జీవితంలో ఎదురైయే ప్రతీ ఛాలెంజ్‌ను ఫేస్ చేసేందుకు శక్తిని ఇస్తోందని సమంత తన పోస్ట్‌లో పేర్కొంది. మయోసిటిస్ నుంచి కూడా త్వరలోనే కోలుకుంటానని ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే సమంత ఎప్పుడైతే ప్రకటించిందో అప్పటి నుండి ఆమె ఆరోగ్యం గురించి , సోకిన వ్యాధి గురించి హాట్ టాపిక్ నడుస్తోంది.
ఇటీవల సమంత మాయోసైటిస్ కి ఆయుర్వేద వైద్యం కోసం కేరళ వెళ్లిందని సమాచారం. సమంతకి మాయోసైటిస్ వచ్చాక అమెరికాలో ఒకసారి చికిత్స తీసుకుంది.యోసైటిస్‌కు అమెరికాలో చికిత్స చేయించుకున్న సామ్ ఇండియాలో కూడా అదే ట్రీట్ మెంట్ కంటిన్యూ చేస్తుంది. అయితే సమంతకు ఇంగ్లీష్ మెడిసన్స్‌తో వ్యాధి నయం కాకపోవడం వల్లే.. ఆయుర్వేద వైద్యం తీసుకుంటుందని పలువురు జోరుగా చర్చించుకుంటున్నారు. అయితే సమంతకు పరిస్థితి విషమించిందని ఆమెను చికిత్స కోసం దక్షిణ కొరియాకి తీసుకెళ్లారని వార్తలు వస్తున్నాయి.
ఈ విషయంపై క్లారిటీ రావలసి ఉంది. ఇక చివరిగా యశోద చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ సినిమా క్రైమ్, సైకలాజికల్ థ్రిల్లర్‌గా వచ్చింది ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో మంచి కలెక్షన్స్ వస్తున్నాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇక సమంత ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్ సిరీస్‌ల్లోను నటిస్తూ కేకపెట్టిస్తున్నారు. అందులో భాగంగా ఈ భామ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ కోసం ది ఫ్యామిలీ మ్యాన్ 2 అనే వెబ్ సిరీస్‌లో నటించి మెప్పించారు. ఇక అది అలా ఉంటే ఆమె మరో వెబ్ సిరీస్‌కు ఓకే చెప్పారని త్వరలో ఈ వెబ్ సిరీస్‌లో నటించనుందని సమాచారం.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…