చిరంజీవిని ఎన్‌టీఆర్ తొక్కేయ‌కుండా.. అల్లు రామ‌లింగ‌య్య కాపాడారా.. అస‌లు ఏం జ‌రిగింది..?

ఇప్పటి తరం వారిని ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా పైకి వచ్చిన స్టార్ ఎవరు అని ప్రశ్నిస్తే మొదటిగా గుర్తుకు వచ్చేది చిరంజీవి. కానీ చిరంజీవి కెరీర్ ప్రారంభించిన రోజుల్లో సాధారణ నటుడుగా ఉన్న టైంలోనే అతనిని చూసి ఇతను ఎప్పటికైనా పెద్ద స్టార్ గా ఎదుగుతాడని గ్రహించిన అల్లు రామలింగయ్య చిరంజీవికి తన కూతురు సురేఖను ఇచ్చి వివాహం చేశారు. ఒక సాధారణ నటుడు ఆ తర్వాత కాలంలో  మెగాస్టార్ గా ఎలా ఎదిగాడు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

సినీ ఇండస్ట్రీలో మొదటిలో ఎక్కువగా చౌద‌రీలు  ఉండేవారు. అప్పటికీ, ఇప్పటికీ, హీరోలు కానీ, డైరెక్టర్లు, నిర్మాతలు ఇలా చాలా మంది కమ్మ కులానికి సంబంధించిన వ్యక్తులే ఇండస్ట్రీని శాసించేవారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సమయంలో చిరంజీవి హీరోగా ఆ సమయంలో మంచి స్థాయికి ఎదుగుతున్నాడు. చిరంజీవి హీరోగా కెరియర్ స్టార్ట్ చేయకముందే బాలకృష్ణ అప్పటికే హీరోగా ఇండస్ట్రీలో   పరిచయమయ్యాడు. ఆ సమయంలో చిరంజీవి తప్ప మిగతా క్యాస్ట్ వారందరూ కమ్మవారు ఎక్కువగా ఉండేవారు.

what allu ramalingaiah did for chiranjeevi success to prevent sr ntr

అప్ప‌టికి చిరంజీవికి మెల్లమెల్లగా స్టార్ డమ్ వస్తోంది. పెద్దవాళ్ళతో జాగ్రత్తగా లేకపోతే ఎదగడం కష్టం. తెలిసో తెలియకో చిరు ఏదైనా పొరపాటు చేసినా, సినిమాలు హిట్ కొట్టిన తన కొడుకుని స్టార్ గా నిలపెట్టే క్రమంలో అధికారంలో ఉన్న ఎన్టీఆర్ చిరంజీవిని తొక్కేస్తాడెమో.. పైగా తమ కులం వాళ్ళు అప్పటికీ సినిమా ఇండస్ట్రీలో అంతగా నిలబడలేదు. కాబట్టి చిరుని జాగ్రత్తగా ఒక్కో మెట్టు ఎక్కించాలని నడుంబిగించారట అల్లు రామలింగయ్య.

చిరంజీవిని పిలిచి ప్ర‌తిరోజు ఉదయం నాలుగు గంటల కల్లా ఎన్టీఆర్ గారి ఇంటి బయట గేటు దగ్గర నిలబడి ఉండమ‌ని చెప్పారట అల్లు రామలింగయ్య. అప్పుడు 9999 వైట్ అంబాసిడర్ లో ఎన్టీఆర్ బయటికి వస్తారు. వెంటనే ఆయ‌న‌కు ఓ నమస్కారం చేయి అని చెప్పారట. ఇక మన కుర్రాడే పైకి వస్తాడనే ఆలోచన కలుగుతుంది అనేది అల్లు రామ‌లింగ‌య్య ఆలోచన. చిరంజీవి కూడా మామగారు అల్లు రామలింగయ్య చెప్పిన విధంగానే  చాలా కాలం పాటు ఎన్టీఆర్ కు రోజు గుడ్‌మార్నింగ్ చెప్పేవార‌ట‌.

ఒకసారి వరదలు వచ్చిన సమయంలో ఎన్టీఆర్ వరద ప్రాంతాలను సందర్శించడానికి వెళ్ళారు. ఆ సమయంలోనే చిరంజీవి జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా సక్సెస్ మీట్‌కు ఏర్పాటు చేయడం జరిగింది. అదే స‌మ‌యంలో ఎన్టీఆర్ చిరంజీవి ఒకరికి ఒకరు ఎదురుప‌డ్డారట. ఆ స‌మ‌యంలో చిత్ర బృందాన్ని కలిసి ఎన్టీఆర్ ఏం బ్ర‌ద‌ర్ మీ సినిమా తుఫాన్ లో కూడా కలెక్షన్ల తుఫాన్ సృష్టిస్తుందని ప్రశంసించారట చిరంజీవిని.

Share
Mounika Yandrapu

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago