నాగ‌చైత‌న్య ఎక్క‌డ‌.. స‌మంత అలాంటి స్థితిలో ఉంటే క‌నీసం ప‌ల‌క‌రించ‌డా..?

సమంత.. మయోసైటిస్‌ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సమస్య నుంచి కోలుకుంటాననే నమ్మకం ఉందని శనివారం ట్విట్టర్‌ వేదికగా ప్రకటించింది సామ్‌. నిరంతరం యాక్టివ్‌గా కనిపించే సామ్‌ ఈ విషయాన్ని బయటపెట్టడం, కోలుకోవడానికి ఎక్కువ సమయమే పడుతుందని ఎమోషనల్‌గా పోస్ట్‌ చేయడంతో సినీతారలు, అభిమానులు సైతం షాక్‌కి గురయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, ఎన్టీఆర్‌, నాని, రాశీఖన్నా, జెనీలియా, హన్సిక, నందినీరెడ్డి, వంశీపైడిపల్లి సహా సమంతతో పని చేసిన చాలామంది ఆమె త్వరగా కోలుకోవాలంటూ స్పందించారు. సమంతకు ధైర్యం చెబుతూ పోస్ట్‌లు చేస్తున్నారు.

సమంత మాజీ భర్త నాగచైతన్య సోదరుడు అఖిల్‌ కూడా సమంత ఆరోగ్యంపై స్పందించాడు. అయితే ఇప్పుడు నాగచైతన్య సమంత ఆరోగ్యంపై స్పందిస్తాడా? లేదా అన్నది హాట్‌ టాపిక్‌ అయింది. ఈ క్రమంలో నాగ చైతన్య ఫీలింగ్ ఏమిటీ? భయంకర వ్యాధి బారినపడిన సమంత గురించి ఆయన ఏమి ఆలోచిస్తున్నాడనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. అసలు నాగ చైతన్య స్పందిస్తాడా? ఆమె గురించి ఏదైనా సోషల్ మీడియా పోస్ట్ చేస్తాడా? అనే సందేహాలు మెదళ్లను తొలిచేస్తున్నాయి. నాగ చైతన్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండరు.

naga chaitanya not responding knowing samantha condition

చాలా అరుదుగా పోస్ట్స్ పెడుతూ ఉంటారు. కాబట్టి సమంతతో ఆయన నేరుగా మాట్లాడే అవకాశం కలదు. లేదంటే ఆమెకు సందేశం పంపవచ్చు. కాబట్టి సమంత ఆరోగ్యం పట్ల చైతూ ఎలా స్పందించారని తెలుసుకోవడం కష్టమే. సమంతతో చైతూ మాట్లాడినా, మెసేజ్ పంపినా ఆ విషయాలు బయటకు రావు కాబట్టి విడాకుల రీజన్ లాగా ఈ విషయం కూడా అలా మరుగున దాగి ఉంటుంది. సమంత కెరీర్ కి ఇది పెద్ద బ్రేక్ అని చెప్పాలి. ప్రస్తుతం సమంత హీరోయిన్ గా చేస్తున్న కొన్ని ప్రాజెక్ట్స్ సెట్స్ పై ఉన్నాయి. నవంబర్ 11న యశోద విడుదలకు సిద్ధమవుతుంది. ప్రస్తుతం సామ్ ఈ మూవీ డబ్బింగ్  పూర్తి చేస్తుంది.

Share
Usha Rani

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago