పవిత్రా లోకేష్.. గతకొద్ది రోజులుగా టాలీవుడ్, శాండల్‌వుడ్‌లో ఈమె పేరు బాగా వినిపిస్తోంది. మీడియా, సోషల్ మీడియాలోనూ వార్తలు వైరల్ అయ్యాయి. దానికి కారణం అందరికీ తెలిసిందే. ఇటీవల నటుడు నరేష్ తో లైఫ్ షేర్ చేసుకోవడంతో మరింతగా తెలుగు ప్రజలకు పరిచయం అయ్యింది. పవిత్రకు ఆల్ రెడీ పెళ్లి అయి పిల్లలు ఉన్నారు. కానీ నరేష్ దగ్గర ఉండే డబ్బు మోజులో పడి.. భర్త, పిలల్ని దూరం చేసుకుంది. ఇక నరేష్ గురించి అయితే.. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా మూడు పెళ్లిలు చేసుకుని.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రోల్ అవుతున్నాడు.
అయితే.. వాళ్ళకి పెళ్లి చేసుకునే ఆలోచన లేదని.. జస్ట్ లివింగ్ రిలేషన్ షిప్ లోనే ఉన్నాం అంటూ పెద్ద బాంబ్ పేల్చారు. తాజాగా పవిత్రా లోకేష్ కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. నరేష్ తో సహజీవనం మొదలెట్టాక పవిత్ర రూ.కోట్లల్లో ఖర్చు చేస్తుందని తెలుస్తోంది. ఎందుకని ఆరాదీస్తే.. తన బ్యూటీని మరింతగా పెంచుకునేందుకు ఇలా ఖర్చు చేస్తోందని కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే గ్లామర్ తో మతిపోగొట్టే పవిత్ర తన రూపసౌందర్యంపై ప్రస్తుతం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందట.
ఇందుకోసం వర్కౌట్స్, డైట్స్, ఫేయిర్ నెస్ క్రీమ్, స్కిన్ గ్లో అయ్యే అన్ని ప్రొడక్ట్స్ ను వాడుతుందని అంటున్నారు. స్టార్ హీరోయిన్లకు పోటీనిచ్చే అందాన్ని, ఫిజిక్ ను సొంతం చేసుకునేందుకు రూ. లక్షల్లో ఖర్చు చేస్తుందట. గతంలో పోల్చితే పవిత్ర కాస్తా నాజుగ్గానే తయారైంది. వెయిట్ లాస్ అవుతూ అట్రాక్ట్ చేస్తోంది. రీసెంట్ గా నటుడు, స్టార్ కమెడియన్ అలీ లీడ్ రోల్ లో నటించిన అందరూ బాగుండాలి అందులో నేనుండాలి చిత్రంలో నరేష్ – పవిత్ర కూడా కీలక పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఈ చిత్రాన్ని ప్రమోట్ చేస్తూ సందడి చేస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…