Viv Richards : ప్ర‌పంచ క‌ప్‌లో అత‌నే నా ఫేవ‌రేట్.. ఈ సారి ఇండియాకి క‌ప్ తెచ్చిపెట్టేది అత‌నే అన్న రిచర్డ్స్

<p style&equals;"text-align&colon; justify&semi;">Viv Richards &colon; à°µ‌న్డే à°µ‌à°°‌ల్డ్ కప్ 2023 తుది à°¦‌à°¶‌కు చేరుకుంది&period; ఆక్టోబర్ 5 నుంచి భారత్ వేదికగా ఈ మెగా టోర్నీ ప్రారంభం కాగా&comma; ఈ ఈవెంట్‌లో మొత్తంగా 10 జట్లు పాల్గొన్నాయి&period; ప్ర‌తి టీం కూడా తొమ్మిది మ్యాచ్‌లు ఆడింది&period; అయితే భార‌త్ ఆడిన అన్ని మ్యాచ్‌à°²‌లో ఒక్క‌టి కూడా ఓడిపోలేదు&period; తొమ్మిది మ్యాచ్‌à°²‌కి గాను తొమ్మిది విజ‌యాలు సాధించి జ‌à°¯‌హో అనిపించింది&period; అయితే ఇప్పుడు సెమీస్ à°¦‌à°¶‌కు చేరుకుంది&period; ఈ సెమీస్ కూడా విజ‌యం సాధించి భార‌త్ ఫైన‌ల్ చేరుకొని క‌ప్ కొడుతుంద‌ని మాజీ క్రికెట‌ర్ రిచ‌ర్డ్స్ అన్నారు&period; 1975 మరియు 1979లో వెస్టిండీస్ ప్రపంచ కప్ విజయాలలో ముఖ్య పాత్ర పోషించిన రిచ‌ర్డ్స్&period;&period; భారత జట్టు తమ శక్తి మేరకు ఆడటం కొనసాగించాలని మరియు వారు ఈ సారి క‌ప్ కొడ‌తార‌ని అన్నాడు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">భార‌à°¤ జ‌ట్టు విజ‌యంలో కోహ్లీ ముఖ్య పాత్ర పోషిస్తాడ‌ని ఆయ‌à°¨ ఎలాంటి ఒత్తిడినైన ఎదుర్కొని బ్యాటింగ్ చేస్తాడ‌ని తెలిపాడు&period; కోహ్లీ ఉన్నంత సేపు భార‌త్‌కి ఎలాంటి ఢోకా లేదని స్ప‌ష్టం చేశాడు&period; వ్య‌క్తిగ‌తంగా కోహ్లీ నా ఫేవ‌రేట్ క్రికెట‌ర్‌&period;&period; అత‌నిపై ఒకానొక à°¸‌à°®‌యంలో ఆయ‌à°¨‌పై ఎన్ని విమ‌ర్శ‌లు à°µ‌చ్చిన కూడా అవ‌న్నీ à°¤‌ట్టుకొని నిలిచాడు&period; ఈ సారి ఆయ‌à°¨ భార‌త్‌ని à°¤‌ప్ప‌క ఛాంపియ‌న్‌గా నిల‌బెడ‌తాడ‌ని రిచ‌ర్డ్స్ ఆశాభావం వ్య‌క్తం చేశాడు&period; ఇక భార‌త్ à°¨‌వంబ‌ర్ 15 à°¨ న్యూజిలాండ్‌తో సెమీస్ ఆడ‌నుంది&period; ఈ మ్యాచ్‌లో భార‌త్ గెలిస్తే 19à°¨ ఫైన‌ల్ ఆడ‌నుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;21854" aria-describedby&equals;"caption-attachment-21854" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-21854 size-full" title&equals;"Viv Richards &colon; ప్ర‌పంచ క‌ప్‌లో అత‌నే నా ఫేవ‌రేట్&period;&period; ఈ సారి ఇండియాకి క‌ప్ తెచ్చిపెట్టేది అత‌నే అన్న రిచర్డ్స్" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;11&sol;viv-richards&period;jpg" alt&equals;"Viv Richards sensational comments on virat kohli " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-21854" class&equals;"wp-caption-text">Viv Richards<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక వన్డే వరల్డ్ కప్ 2023కి సంబంధించిన ప్రైజ్‌మనీ వివరాలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ &lpar;ఐసీసీ&rpar; ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది&period; మొత్తం ప్రైజ్‌ మనీ రికార్డు స్థాయిలో 10 మిలియన్ డాలర్లుగా ఖరారు చేసింది&period; అంటే భారత కరెన్సీలో ఈ విలువ దాదాపు రూ&period; 83 కోట్లుగా ఉంది&period; ప్రైజ్ మనీ మొత్తాన్ని విన్నర్&comma; రన్నర్&comma; సెమీఫైనలిస్టులు&comma; గ్రూప్ స్జేజ్‌లో వెనుదిరిగిన జట్లు పంచుకోనున్నాయి&period; ఇందులో సింహ భాగం విన్నర్‌కే దక్కనుంది&period; వరల్డ్ కప్ టైటిల్ విన్నర్‌కు రూ&period; 33 కోట్లు దక్కనున్నాయి&period; ఫైనల్‌లో ఓడిన జట్టు రూ&period; 16&period;58 కోట్లు చేజిక్కించుకోనుంది&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"1cnYi30KeNI" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago