Anushka Sharma : 9 ఏళ్ల త‌ర్వాత బాల్ ప‌ట్టి వికెట్ తీసిన విరాట్ కోహ్లీ.. అనుష్క రియాక్ష‌న్‌కి అంద‌రు ఫిదా

Anushka Sharma : వన్డే ప్రపంచ కప్ 2023 సెమీస్ ద‌శకి చేరుకుంది.న‌వంబ‌ర్ 15న భార‌త్, న్యూజిలాండ్ మధ్య సెమీస్ జ‌ర‌గ‌నుండ‌గా, 16న సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా త‌ల‌ప‌డ‌నున్నారు. అయితే రీసెంట్‌గా నెదర్లాండ్‌తో జరిగిన లీగ్ మ్యాచ్ లో భార‌త్ భారీ విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ బౌలింగ్ చేసి అభిమానులను అలరించారు. విరాట్ కోహ్లీ ఒక వికెట్ తీసుకోవడంతో అతని భార్య, సినీనటి అనుష్కా శర్మతో సహా క్రికెట్ అభిమానులు లేచి నిలబడి నవ్వుతూ కేరింతలు కొట్టారు. క్రికెట్ ప్రపంచ కప్ 2023 దీపావళి నాడు టోర్నమెంట్‌లోని తమ చివరి లీగ్ గేమ్‌లో ఒక వికెట్ తీసుకున్న తర్వాత విరాట్ కోహ్లీకి రెండు ఓవర్లు ఇవ్వాలని రోహిత్ శర్మను బెంగళూరు చిన్నస్టేడియంలోని క్రికెట్ అభిమానులు కోరడం కనిపించింది.

ఇక ఆ మ్యాచ్ ద్వారా విరాట్ కోహ్లీ రేర్ ఫీట్ ను నమోదు చేశాడు. నెదర్లాండ్స్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బౌలింగ్ కు వచ్చిన కోహ్లీ.. కెప్టెన్ ఎడ్వర్డ్స్ వికెట్ ను సాధించాడు.వన్డేల్లో విరాట్ కోహ్లీకి ఇది ఐదో వికెట్ కావడం విశేషం. చివరిసారిగా కోహ్లీ 9 ఏళ్ల క్రితం క్రికెట్ లో వికెట్ సాధించాడు. 2014లో బ్రెండన్ మెకల్లమ్ వికెట్ ను తీసిన కోహ్లీ.. మళ్లీ 9 ఏళ్ల తర్వాత వన్డేల్లో మరో వికెట్ సాధించాడు.విరాట్ కోహ్లీ వికెట్ సాధించగానే భార్య అనుష్క శర్మ ఇచ్చిన రియాక్షన్ వైరల్ అయింది.. నమ్మలేని విషయాన్ని చూసినట్లు ఆమె రియాక్షన్ ఇచ్చింది. ప్రస్తుతం అనుష్క్ శర్మ రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Anushka Sharma see how she reacted when kohli picked wicket
Anushka Sharma

ఇక ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 51 పరుగులతో రాణించాడు. అనంతరం ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో కోహ్లీకి బౌలింగ్ ఇవ్వాలంటూ స్టేడియానికి వచ్చిన అభిమానులు నినాదాలు చేయ‌డంతో వారి కోరికను మన్నించిన రోహిత్ శర్మ కోహ్లీకి బౌలింగ్ ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ, కింగ్ విరాట్ కోహ్లీతోపాటు సూర్యకుమార్ యాదవ్, ఓపెనర్ శుభ్‌మాన్ గిల్ బౌలింగ్ వేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. కోహ్లీ, రోహిత్ శర్మ చెరో వికెట్ కూడా తీశారు. రెగ్యులర్ బౌలర్లను పక్కనపెట్టి బ్యాట్స్‌మెన్లు బౌలింగ్ చేయడాన్ని ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేశారు. గ్రౌండ్‌లో కేరింతలు కొట్టారు. అయితే ఇలా బ్యాట్స్‌మెన్లతో బౌలింగ్ చేయించడానికి గల కారణాన్ని కెప్టెన్ రోహిత్ శర్మ మ్యాచ్ అనంతరం వెల్లడించాడు. కొన్ని అంశాలను ప్రయోగించే మ్యాచ్ కావడంతోనే నెదర్లాండ్స్‌పై బ్యాట్స్‌మెన్లతో బౌలింగ్ చేయించామని వెల్లడించాడు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

1 month ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

1 month ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago