Roja : రోజాకి ఎంత ధైర్యం ఉంది.. ప‌టాకులు ఎలా కాలుస్తుందో చూడండి..!

Roja : ఒక‌ప్పుడు హీరోయిన్‌గా తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సులు దోచుకున్న రోజా చాలా ఏళ్ల‌పాటు క‌థానాయిక‌గా అల‌రించింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆమె జ‌బ‌ర్ధ‌స్త్ జ‌డ్జ్‌గా ఎంత‌గానో సంద‌డి చేసింది. ఎంఎల్‌గా ఉన్న‌ప్ప‌డు కూడా ఆమె జ‌డ్జిగానే ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రిగా ఎంపికైన త‌ర్వాత ఆర్కే రోజా ఎప్పుడూ ఏదో ఒక హడావిడి చేస్తూనే ఉంటారు. సెలబ్రిటీ అయిన రోజా మంత్రిగానూ హంగామా చేస్తున్నారు. వైసీపీ ఫైర్ బ్రాండ్ మంత్రి రోజా ఏం చేసినా అది సంచలనంగా మారుతూనే ఉంఇ.. ఇప్పటివరకు ఆమె అంబులెన్స్ నడిపినా, ట్రాక్టర్ తోలినా.. బస్సులు నడిపినా, దిశా వాహనాలపై, బైక్ లపై రైడ్ చేసిన ప్రతి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గానే మారింది.

ఇక క ఏ ఆట అయినా ఇష్టంగా ఆడే రోజా గతంలో భర్త సెల్వమణితో కలిసి కబడ్డీ ఆడింది. తొడగొట్టి సవాల్ విసురుతూ కబడ్డీ ఆడారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేశాయి. ఇక ఇదిలా ఉంటే రోజా తాజాగా దీపావళి సెల‌బ్రేష‌న్స్ ఘ‌నంగా జ‌రుపుకుంది. సాధార‌ణంగా త‌న ఇంట్లో జ‌రిగే ప్ర‌తి వేడుక‌కి సంబంధించిన ఫొటోల‌ని రోజా త‌న సోష‌ల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఉంటుంది. క్రమంలో దీపావ‌ళికి సంబంధించిన పిక్స్ షేర్ చేసింది. ఇవి ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

Roja celebrated diwali with family
Roja

దేశ వ్యాప్తంగా ప్రజలందరూ దీపావళిని ఘనంగా జరుపుకున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఈ దివ్వెల పండగను చేసుకున్నారు. దీపాలు వెలిగించి టపాసులు కాల్చి ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఈ దీపావళి పండను చేసుకోగా, అటు ఏపీ మంత్రి రోజా కూడా తన కుటుంబ సభ్యులతో కలిసి దీపావళిని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. వేడుకలకు సంబంధించిన ఫోటోలను రోజా అభిమానులతో పంచుకున్నారు. దీపావళి రోజున ఇంట్లో లక్ష్మీ దేవి పూజా చేసిన తర్వాత మంత్రి టపాసులు కాల్చారు. చీకట్లను చెరిపేసే ఈ పండుగ మీ జీవితంలో కొత్త వెలుగులు తేవాలని ఆకాంక్షించారు. అయితే రోజా ధైర్యంగా ప‌టాకులు కాల్చ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

1 month ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

1 month ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

5 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

5 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

5 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

5 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

5 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

5 months ago