Vishnu Priya : పోవే పోరా షోతో అందరి దృష్టిని ఆకర్షించిన యాంకర్ విష్ణు ప్రియ. ఈ అమ్మడు చాలా బోల్డ్. తన అందాలు ఆరబోయడమే కాదు మాటలు కూడా చాలా బోల్డ్‌గా ఉంటాయి. తెలుగులో రష్మీ, శ్రీముఖి, వర్షిణి,విష్ణు ప్రియ, అనసూయ వంటి వారు .. యాంకరింగ్‌తో పాటు, తమ అంద చందాలతో కూడా అభిమాలను అలరిస్తుండగా, విష్ణు ప్రియ వారిని మించిన అందాల ఆరబోతతో రచ్చ చేస్తుంటుంది. సోషల్ మీడియా ఖాతాలు కూడా ఆదాయాన్ని కురిపిస్తుండటంతో ఈ అమ్మడు అందులో రెచ్చిపోయి అందాల జాతర చేస్తుంటుంది. ఈ అమ్మడు పోస్ట్ పెట్టిందంటే.. వైరల్ బాటపడుతుంటుంది.
కెర్ ఆరంభంలో విష్ణు ప్రియ కొన్ని షార్ట్ ఫిల్మ్స్‌లో యాక్ట్ చేసింది. ఆ తరువాత ఈటీవీలో’ పోవే పోరా’ అనే షోతో యాంకర్‌గా అవకాశం దక్కింది. ఈ షో తర్వాత పలు షోలలో యాంకరింగ్ చూస్తూనే , వెబ్ సిరీస్‌లలో కూడా నటించింది. ‘పోవే పోరా’ షో టైంలోనే సుడిగాలి సుధీర్, విష్ణు ప్రియల మధ్య ఎఫైర్ ఉందనే రూమార్స్ బాగా ప్రచారంలోకి వచ్చాయి. అయితే అప్పుడు తామిద్దరం స్నేహితులం మాత్రమే అని క్లారిటీ ఇచ్చారు. ఇక విష్ణుప్రియకి అఖిల్ అంటే పిచ్చి. ఈ విషయాన్ని ఆమె పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. అఖిల్ పేరును తన చేతి మీద ట్యాటూ కూడా వేయించుకుంది ఆ హ్యాట్ యాంకర్. తాజాగా ఆమె యాంకర్ సుమ హోస్ట్ చేస్తున్న సుమ అడ్డాకి గెస్ట్‌గా వెళ్లి.. తన అల్లరి చేష్టలతో అల్లాడించింది.
‘పెళ్లి అనగానే మనకి ఏమేమి గుర్తొకొస్తాయి’ అని యాంకర్ సుమ ప్రశ్న వేయగా.. వెంటనే శోభనం అని చెప్పి షాకిచ్చింది . దీంతో ఏమ్మా విష్ణు ప్రియా.. ‘శోభనం గుర్తొచ్చింది కానీ.. తాళి బొట్టు లేకుండా పెళ్లే జరగదు.. నీకు అది గుర్తుకురాలేదా? అంటూ వేణు పంచ్ వేశాడు. ఇక కామెంట్లలో అయితే.. విష్ణు ప్రియకి శోభనం అంటే బాగా ఇంట్రస్ట్ అనుకుంటూ.. ఆ హీరో ఒప్పుకుంటే సై అనేలా ఉందిగా అంటూ రచ్చ చేస్తున్నారు. ఇక ఈ అమ్మడు సుమతో కలిసి చేసిన ఫన్ మామూలుగా లేదు. ‘నువ్ అమ్మీ అమ్మీ అంటా ఉంటే.. పెళ్లాన్నైపోయినట్టుందిరా సామీ.. సామీ’ అంటూ స్టెప్పులతో స్టేజ్‌ని షేక్ చేసింది. చివర్లో.. చంద్రముఖిలా డాన్స్ చేసి అల్లాడించింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…