Janhvi Kapoor : అందాల తార శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ ఇటీవలి కాలంలో తన అందచందాలతో ఎంత రెచ్చగొడుతుందో మనం చూస్తూనే ఉన్నాం. దఢక్’ మూవీతో బాలీవుడ్‌కు డెబ్యూ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్.. త్వరలో తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. ‘దేవర’ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్‌కు జోడీగా నటిస్తోంది. తల్లి స్వర్గీయ శ్రీదేవి మాదిరిగా టాలీవుడ్‌లో స్టార్ స్టేటస్ దక్కించుకోవాలని ఈ అమ్మడు భావిస్తుంది.. ఇక ప్రతి సినిమాకు యాక్టింగ్ స్కిల్స్ మెరుగుపరుచుకుంటూ ముందుకెళ్తున్న జాన్వీ పాప.. గ్లామరస్ ఫొటో షూట్స్‌తో కూడా రచ్చ చేస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఎప్పటికప్పుడు సరికొత్త ట్రెండీ వేర్‌లో మెరుపులు మెరిపిస్తూ ఉంటుంది జాన్వీ.
తాజాగా ఈ అమ్మడు క్లీవేజ్ షోతో కేక పెట్టించింది.బ్యూ డ్రెస్ లో జాన్వీని ఇలా చూసి ప్రతి ఒక్కరు మైమరచిపోతున్నారు. జాన్వీ సోకుల గాలానికి చిత్తైపోతున్నారు. ఈ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే జాన్వీ తన తల్లి శ్రీదేవిని పోలిన లుక్స్‌తో అభిమానులకు కనులవిందు చేస్తోంది. హిందీలో వరుస సినిమాలు చేస్తూన్న అనుకున్న బ్రేక్ రావడం లేదు. ఇప్పటికే ఎన్టీఆర్ 30లో హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ భామ మరో ఇద్దరు బడా స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్టు సమాచారం. రీసెంట్‌గా ఈ భామ వైట్ కలర్ డ్రెస్‌లో అభిమానులను కనువిందు చేసింది. బాటమ్ లెస్‌లో జాన్వీ మంట రేపిందనే చెప్పాలి.
తెలుగులో ఎప్పటి నుంచో ఎంట్రీ ఇస్తున్నట్టు ప్రకటించిన జాన్వీకపూర్.. ఎట్టకేలకు ఎన్టీఆర్ సినిమాతో దక్షిణాదిలో తెలుగు సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ విషయమై ఎంతో ఆనందంగా ఉంది జాన్వీ కపూర్. అందాల తార శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీ లో అడుగు పెట్టిన జాన్వీ కపూర్ తనకంటూ సొంత ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంటుంది. బాలీవుడ్ తనదైన స్టైల్ వేరు.ఈ అమ్మడు తాజా ఫొటోస్ చూస్తే అలానే చూస్తూ ఉండిపోతారు.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామ తన అందమైన ఫోటో షూట్‌లతో పాటు అప్పుడపుడు తన వెకేషన్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఫాలోయింగ్‌ను మరింత పెంచుకుంటోంది. దీంతో ఆమె ఫోటోస్, వీడియోస్ ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటున్నాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…