Virupaksha Movie Review : విరూపాక్ష మూవీ రివ్యూ.. సాయి ధ‌ర‌మ్‌ తేజ్‌ హిట్ కొట్టిన‌ట్టేనా..?

Virupaksha Movie Review : బైక్ ప్ర‌మాదం కార‌ణంగా దాదాపు ఏడాదిన్న‌ర‌పైనే సినిమాల‌కు దూర‌మ‌యిన మెగా హీరో సాయి ధ‌ర‌మ్‌ తేజ్‌.. ప్ర‌మాదం నుంచి కోలుకున్న త‌ర్వాత విరూపాక్ష అనే సినిమాలో న‌టించిన విష‌యం తెలిసిందే. హార‌ర్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందిన ఈ సినిమాకు శుక్ర‌వారం(నేడు) ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఈ సినిమాతో కార్తిక్ దండు ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అగ్ర ద‌ర్శ‌కుడు సుకుమార్ స్క్రీన్‌ప్లేను అందిస్తూనే బీవీఎస్ఎన్ ప్ర‌సాద్‌తో క‌లిసి విరూపాక్ష సినిమాను నిర్మించ‌గా, సంయుక్త హీరోయిన్‌గా న‌టించింది. విరూపాక్ష సినిమా ఎలా ఉంది అంటే.. ఈ చిత్రం స్టోరీ 1980-90వ ద‌శ‌కంలో రుద్ర‌వ‌రం అనే విలేజ్‌లో జ‌రిగిన‌ట్టు చూపించారు.

రుద్రవరం అనే గ్రామంలో జరుగుతున్న వరుస మరణాలు ఎంతో భయానకంగా ఉంటాయి. ఆ ఊరిలో అనుమానాస్పద మృతుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. అయితే ఆ మిస్టరీని సాయి తేజ్ చేదిస్తాడు. ఆ మిస్టరీ డెత్స్ వెనకాల ఎవరున్నారు? ఆ ఊరిని పట్టిపీడుస్తున్న శక్తి ఏంటి? హీరో దాన్ని ఎలా ఎదుర్కొన్నాడు అనేది సినిమా క‌థ‌గా చెప్ప‌వ‌చ్చు. విక్రాంత్ రోణకు అద్భుతమైన నేపథ్య సంగీతం ఇచ్చిన అజనీష్ లోక్ నాథ్ ఈ సినిమాకు ఇచ్చిన నేప‌థ్య సంగీతం అదిరిపోయింది. రుద్ర‌వ‌నం మిస్ట‌రీని ఛేదించే సూర్య అనే యువ‌కుడిగా సాయిధ‌ర‌మ్‌తేజ్ యాక్టింగ్ బాగుంది. ఫ‌స్ట్ హాఫ్‌లో కామెడీ టైమింగ్‌తో ఆక‌ట్టుకోగా, సెకండాఫ్‌లో సీరియ‌స్ రోల్‌లో చ‌క్క‌టి వేరియేష‌న్ చూపించాడు.

Virupaksha Movie Review know how is it
Virupaksha Movie Review

ఫ‌స్టాఫ్‌లోనే థ్రిల్ మూమెంట్స్ ఉన్నా… ఆ టెంపో పూర్తిగా కొన‌సాగించ‌లేక‌పోయారు.. ఊరిలో జ‌రిగే హ‌త్య‌ల వెన‌కున్న మిస్ట‌రీని ఛేదించే క్ర‌మంలో ఒక్కో చిక్కుముడిని రివీల్ చేయ‌డంతో పాటు సెకండాఫ్‌ను చాలా ఎంగేజింగ్‌గా అయితే తెర‌కెక్కించాడు ద‌ర్శకుడు కార్తీక్. క‌థ‌లో చిన్న చిన్న లోపాలు ఉన్నా…. సుకుమార్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఆడియెన్స్‌ను ఈ సినిమా చివ‌రి వ‌ర‌కు థ్రిల్ కి లోన్ చేసింది.. సాయితేజ్‌కు మంచి కం బ్యాక్ హిట్ అని ఫ్యాన్స ఫుల్ ఖుష్ అవుతున్నారు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌, వీఎఫ్ఎక్స్ తో పాటు ఎంగేజింగ్ స్క్రీన్‌ప్లే ఈ సినిమాకు ప్రాణం పోశాయి. అజ‌య్‌, సునీల్‌, బ్ర‌హ్మాజీతో పాటు ప్ర‌తి పాత్ర‌కు క‌థ‌లో ఇంపార్టెన్స్ ఇస్తూ ద‌ర్శ‌కుడు ఈ సినిమాను హృద్యంగా తెరకెక్కించాడు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago