OTT : వీకెండ్‌లో మూవీ లవర్స్‌కి మంచి వినోదం దక్కుతుంది. ఒకప్పుడు కేవలం థియేటర్స్ లో మాత్రమే ఎంటర్‌టైన్ ఉండేది. కాని ఇప్పుడు అలా కాదు. ఓటీటీలోను మంచి కంటెంట్ ఉన్న చిత్రాలు వచ్చి ప్రేక్షకులని అలరిస్తున్నాయి. ఈ వీకెండ్ కి ఏకంగా 25 కొత్త చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అయితే ఇందులో చాలావరకు హిందీ-ఇంగ్లీష్ సినిమాలు/సిరీసులు ఉన్నాయి. తెలుగు నుంచి సొహైల్ నటించిన ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’ మూవీ మాత్రమే ఉంది. అయితే ఇతర భాషల్లోని సినిమాలు/సిరీసులు ప్రేక్షకులకి ఆసక్తికి కలిగిస్తాయి అని చెప్పాలి.
నెట్ ఫ్లిక్స్ లో చూస్తే .. ఏ టూరిస్ట్ గైడ్ టూ లవ్ – ఇంగ్లీష్ సినిమా, చోక్ హోల్డ్ – టర్కీష్ మూవీ, ఇండియన్ మ్యాచ్ మేకింగ్ సీజన్ 3 – ఇంగ్లీష్ సిరీస్, వన్ మోర్ టైమ్ – స్వీడిష్ సినిమా, రఫ్ డైమండ్స్ – స్వీడిష్ సిరీస్, వెల్కమ్ టూ ఈడెన్ సీజన్ 2 – ఇంగ్లీష్ సిరీస్, ఇండియన్ మ్యాచ్ మేకింగ్ సీజన్ 3 – ఇంగ్లీష్ సిరీస్, టూత్ పరి – హిందీ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది), ఎక్స్ అడిక్ట్స్ క్లబ్ – ఇండోనేషియన్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్), ద డిప్లమాట్ – ఇంగ్లీష్ సిరీస్ (ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతోంది). ఇక అమెజాన్ ప్రైమ్ లో డ్యాన్సింగ్ ఆన్ ది గ్రేవ్ – ఇంగ్లీష్ సిరీస్, డెడ్ రింగర్స్ – ఇంగ్లీష్ సిరీస్, ద హాంటింగ్ – హిందీ షార్ట్ ఫిల్మ్, ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు – తెలుగు సినిమా (ఇప్పటికే స్ట్రీమింగ్) అవుతుంది.
డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో సుగా: రోడ్ టూ డీ డే – కొరియన్ డాక్యుమెంటరీ, జీ5: ఒరు కొడై మర్డర్ మిస్టరీ – తమిళ సిరీస్, లయన్స్ గేట్ ప్లే: ద ఫ్రొఫెసర్ – ఇంగ్లీష్ సినిమా, బుక్ మై షో: టార్ – ఇంగ్లీష్ సినిమా, 65 – ఇంగ్లీష్ సినిమా (ఆల్రెడీ స్ట్రీమింగ్) అవుతుంది. ఇక సోనీ లివ్ లో గర్మీ – హిందీ సిరీస్, రియో కనెక్షన్ – ఇంగ్లీష్ సిరీస్, ఆపిల్ ప్లస్ టీవీ: ఘోస్టెడ్ – ఇంగ్లీష్ మూవీ, ముబీ: క్లోజ్ – ఫ్రెంచ్ సినిమా, హోయ్ చోయ్: మోహనగర్ సీజన్ 2 – బెంగాలీ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది). డిస్కవరీ ప్లస్: ద టిక్ టాక్ మ్యాన్: క్యాచింగ్ ఏ ప్రిడేటర్ – ఇంగ్లీష్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…