Samantha : స‌మంత అనారోగ్యం అంతా డ్రామానే..? భేషుగ్గానే ఉందిగా..? అంద‌రినీ ఫూల్స్‌ను చేసిందా..?

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత గ‌త కొద్ది రోజులుగా త‌న జీవితంలో చాలా ట‌ఫ్ ఫేజ్ ఎదుర్కొంటుంది. నాగ చైత‌న్య‌తో విడాకులు, ఆ త‌ర్వాత మయోసైటిస్ బారిన ప‌డ‌డం స‌మంత‌ని చాలా కుంగిపోయేలా చేసింది. అయితే ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న స‌మంత మ‌ళ్లీ వ‌రుస సినిమాలు చేస్తుంది. అయితే స‌మంత హెల్త్ విష‌యంలో ఏర్ప‌డిన సింప‌థీ య‌శోద విష‌యంలో బాగానే వ‌ర్క‌వుట్ అయిన‌ప్ప‌టికీ శాకుంత‌లంలో బెడిసి కొట్టింది. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈచిత్రంలో సమంత టైటిల్ రోల్ ను పోషించింది. ఈ సినిమా మంచి అంచనాల నడుమ ఏప్రిల్ 14 న వరల్డ్ వైడ్ గా గ్రాండ్’‌గా రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయ్యింది.

శాకుంత‌లం సినిమాకి గుణశేఖర్‌తో పాటు స్టార్ నిర్మాత దిల్ రాజు నిర్మాణ భాగస్వామిగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఏమాత్రం అలరించలేకపోయింది. దీంతో గుణశేఖర్, దిల్ రాజులకు భారీ నష్టాలపాలైనట్లు స‌మాచారం. ఈ చిత్రాన్ని రూ. 60 కోట్లతో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అయితే అందులో సగం స్ట్రీమింగ్ రైట్స్ ద్వారా రికవరీ అయ్యింది కాని శాటిలైట్ డీల్ థియేట్రికల్ రిలీజ్‌కి ముందు క్లోజ్ కానందున మిగిలిన సగం రికవరీ కాలేదు. ఈ నేపథ్యంలో రూ. 20 కోట్ల నష్టం వాటిల్లినట్లు ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే యశోద విడుదల తర్వాత సైలెంట్ గా ఉన్న సమంత శాకుంతలం ప్రమోషన్స్ లో తెల్ల బట్టలు, జపమాలతో స‌రికొత్త‌గా క‌నిపించింది.

Samantha is healthy she might be fooled all people
Samantha

ప్రమోషనల్ ఈవెంట్స్ లో ప‌లుమార్లు కన్నీరు పెట్టుకుంది. దగ్గుతూ కనీస ఓపిక లేదని మీడియా ముందు తన అనారోగ్య పరిస్థితి బయటపెట్టింది. హెల్త్ సెట్ కాలేదు, అయినా శాకుంతలం మూవీ మీదున్న ఇష్టంతో ప్రెస్ మీట్స్ లో పాల్గొంటున్నానని చెప్పింది. కట్ చేస్తే సమంత విదేశాల్లో తేలింది. సిటాడెల్ వరల్డ్ ప్రీమియర్ ప్రమోషన్స్ లో ఆమె కట్టు బొట్టు అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచాయి. వారం రోజుల క్రితం జ్వరం, తీవ్ర నీరసమని చెప్పిన సమంత విదేశాలకు ఎలా వెళ్లారని, అక్క‌డ అంత ఉత్సాహంగా ఎలా ఉంద‌ని ప‌లువురు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. సమంత అనారోగ్య కథలు అంతా ఒట్టిదే. ఆమె చెప్పే మాటల్లో నిజం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago