Niharika Konidela : మెగా డాటర్ నిహారిక పేరు ఇటీవల కాలంలో ఊహించని విధంగా హాట్ టాపిక్ అవుతుంది. ఈ అమ్మడికి సంబంధించి అనేక గాసిప్స్ కూడా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ విషయంలో ఆమె పెద్దగా క్లారిటీ ఇవ్వకుండా తన స్టైల్ లో ముందుకు సాగుతోంది. నాగబాబు కూతురిగా, చిరంజీవి, పవన్ కల్యాణ్ ల అల్లరి కూతురిగా.. మెగా డాటర్ గా నిహారిక మంచి పేరునే సంపాదించుకుంది. ముందుగా టీవీలో యాంకర్ గా కెరియర్ ప్రారంభించిన ఈ క్యూట్ బ్యూటీ ఆ తర్వాత సినిమాల్లో, వెబ్ సిరీస్ లలో నటించి మెప్పించింది. ఒక మనసు చిత్రంతో సినిమాల్లోకి వచ్చిన ఈమె ఆ తర్వాత పలు సినిమాలు కూడా చేసింది.
2020 డిసెంబర్ 9వ తేదీన జొన్నలగడ్డ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న నిహారిక కొన్నాళ్లు అతనితో బాగనే ఉంది. . కానీ ఇటీవలే వీరిద్దరి మధ్య గ్యాప్ వచ్చినట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అలాగే గతంలో నిహారిక ఓ తమిళ హీరోతో రొమాంటిక్ సినిమా చేస్తుందని వార్తలు వచ్చాయి. కానీ అదే సమయంలో ఆమె నిశ్చితార్థం, వివాహం జరిగాయి. అయితే భర్త నుండి విడిపోయిందని తెగ ప్రచారాలు నడుస్తుండగా, నిహారిక పెట్టిన పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిహారిక ‘ఐ యామ్ డెత్డ్ బంగారం’ అని కామెంట్ పెట్టి వీడియో పోస్ట్ చేశారు.
ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్ లో నిహారిక బంగారం అని ఎవరిని సంభోదించారన్న సందేహాలు మొదలయ్యాయి. ఆమె జిమ్ చేసి అలసిపోయి ఈ కామెంట్ చేశారని అర్థం అవుతుంది. అయితే నిహారిక ప్రేమ కురిపించిన ఆ డియర్ ఫెలో ఎవరనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిహారిక సోషల్ మీడియా వేదికగా ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? అనే అనుమానాలు అందరిలో తలెత్తుతున్నాయి. నిహారిక విడాకులు గురించి ఇంత చర్చ జరుగుతున్నప్పటికీ ఈ అమ్మడు స్పందించకపోవడం ఇప్పుడు ఇక్కడ హాట్ టాపిక్.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…