Viral Video : సోషల్ మీడియాలో జంతువులకి సంబంధించిన వీడియోలు తెగ హల్‌చల్ చేస్తుంటానే సంగతి తెలిసిందే. ఒక్కోసారి కోళ్లు, కుక్కలు, పిల్లులు చేసే చేష్టలు చాలా ఫన్నీగా ఉండడంతో వాటికి సంబంధించిన వీడియోలు నిమిషాలలో వైరల్ అవుతుంటాయి. జంతువులు ఏం చేసినా.. సామాజిక మాధ్యమాల్లో వాటికి విపరీతమైన ఆదరణ ఉంటుంది. పిల్లలైతే వాటిని పదే పదే చూస్తూ ఉంటారు. అలాంటి వీడియోనే ఇప్పుడు ఇంటర్నెట్‌లో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో కోతిని కోడి చంపేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తుంది.
దేవుడి విగ్రహం దగ్గర కోతి మరియు కోడి పోట్లాడుకోవడం మనం వీడియోలో గమనించవచ్చు. ఒక కొండ అంచున ప్రశాంతంగా కూర్చుని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్న కోతి వైపు కోడి దూసుకొచ్చింది. ఆ కోడి తన ముక్కుతో కోతిపై దాడి చేస్తూ కొండ చివర నుండి నెట్టడానికి ప్రయత్నిస్తుంది. కానీ కోతి కూడా దానిపై ఎదురు దాడి చేసింది. చెంప చెళ్లుమనిపించింది. అయినప్పటికీ కోడి దాడి చేస్తూనే ఉంది.
రెంరూ ఎవరూ తక్కువ కాదన్నట్టు పోరాడాయి. రెండింటి మధ్య జరిగిన ఆసక్తికర పోరు నెటిజన్స్ ని తెగ ఆకట్టుకుంటుంది. ఈ క్లిప్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో animalsinthenaturetoday అనే పేజీ లో షేర్ చేయగా, ఇప్పటివరకు 160k వ్యూస్ దక్కించుకుంది. సాధారణంగా జంతువులకి సంబంధించిన వీడియోలకు సోషల్ మీడియాలో ఎంత హ్యూజ్ రెస్పాన్స్ వస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…