Viral Pic : స్కూల్ డ్రెస్‌లో క్యూట్ క్యూట్‌గా క‌నిపిస్తున్న ఈ చిన్నారి ఎవ‌రో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Viral Pic &colon; ప్ర‌తి ఒక్క‌à°°à°¿ జీవితంలో బాల్యం చాలా ముఖ్య‌మైన‌ది&period; ఆ à°¸‌à°®‌యంలో à°®‌నం చేసే అల్ల‌à°°à°¿ అంతా ఇంతా కాదు&period; అయితే వాటిని ఫొటోలు&comma; వీడియోల రూపంలో పొందుప‌రిచి పెద్ద‌య్యాక చూసుకుంటే ఆ ఆనంద‌మే వేరు&period; ఇక సెల‌బ్రిటీల‌కు సంబంధించినవి à°¬‌à°¯‌టికి à°µ‌స్తే అభిమానులు చేసే à°°‌చ్చ మాములుగా ఉండ‌దు&period; సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ నానా à°°‌చ్చ చేస్తుంటారు&period; తాజాగా చెన్నై చంద్రం త్రిష క్యూట్ పిక్ ఒక‌టి నెట్టింట à°¹‌ల్‌చ‌ల్ చేస్తుంది&period; స్కూల్ డ్రెస్‌లో క్యూట్ గా క‌నిపిస్తున్న ఈ చిన్నారి ఎంత ముద్దొస్తుందో అంటూ నెటిజ‌న్స్ కామెంట్స్ పెడుతున్నారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఫేమస్ అయిన చెన్నై బ్యూటీ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు &period; &OpenCurlyDoubleQuote;నీ మనసు నాకు తెలుసు ” అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన త్రిష&period;&period; ఫస్ట్ సినిమాతో చాలా కూల్ గా క్లాసిక్ లుక్ తో ఎంతగానో ఆకట్టుకుంది&period; ఇక ఆ తర్వాత తనలోని మరో యాంగిల్ ని బయటపెడుతూ హాట్ ట్రోల్స్ తో కుర్రాళ్ళ ను ఓ రేంజ్ లో మైమరిపించేసింది &period; అంతేకాదు కంటెంట్ ఉన్న పాత్రలో నటిస్తూ త్రిష కోట్లాదిమంది జనాలను à°¤‌à°¨‌ అభిమానులుగా మార్చుకుంది&period; రీసెంట్‌గా పొన్నియిన్ సెల్వ‌న్ ప్ర‌మోష‌న్ల‌లో త్రిష‌ను చూసిన వారు&comma; వారెవ్వా&period;&period; త్రిష ఇంత గ్రేస్‌తో ఉన్నారేంటి&quest; అంద‌రికీ à°µ‌à°¯‌సు పెరుగుతుంటే&comma; ఈమెకు మాత్రం ఏజ్ à°¤‌గ్గుతుందా&quest; అని ముచ్చ‌టించుకున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;8087" aria-describedby&equals;"caption-attachment-8087" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-8087 size-full" title&equals;"Viral Pic &colon; స్కూల్ డ్రెస్‌లో క్యూట్ క్యూట్‌గా క‌నిపిస్తున్న ఈ చిన్నారి ఎవ‌రో తెలుసా&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;trisha&period;jpg" alt&equals;"Viral Pic trisha childhood photo have you identified " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-8087" class&equals;"wp-caption-text">Viral Pic<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇదే మాట‌ను ఆమెతోనే అంటే&comma; à°¸‌à°°‌దాగా à°¨‌వ్వేసి ఊరుకున్నారు బ్యూటీ&period; ఈ à°®‌ధ్య ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలను చేస్తుంది త్రిష‌&period; ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో అరడజను సినిమాలున్నాయి&period; అందులో రాంగీ ఒకటి&period; &OpenCurlyQuote;జర్నీ’ ఫేం శరవణన్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు&period; షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది&period; అయితే గత కొన్ని రోజుల నుండి ఈ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజ్‌ కాబోతున్నట్లు ప్రచారం జరిగింది&period; ఆ రూమర్స్‌కు చెక్‌ పెడుతూ రాంగీ సినిమాను డిసెంబర్‌ 30à°¨ థియేటర్‌లలోనే రిలీజ్‌ చేస్తున్నట్లు మేక‌ర్స్ ప్రకటించారు&period; తమిళ్ &comma; తెలుగులో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతున్న త్రిష &period;&period; వ్యక్తిగతంగా కొన్ని తప్పుడు నిర్ణయాల కారణంగా&period;&period; à°®‌ధ్య‌లో సినిమా ఇండస్ట్రీకి దూరమైంది&period; ఇప్పుడు మాత్రం దూసుకుపోతున్న‌ట్టుగానే ఉంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-8086" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;trisha-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago