Viral Pic : ఫొటోలో క‌నిపిస్తున్న చిన్నారి ఇప్పుడు ఫేమ‌స్ హీరోయిన్.. గుర్తు ప‌ట్టారా..!

Viral Pic : కొంద‌రు చిన్న‌ప్పుడు ఎలా ఉంటారో, పెద్ద‌య్యాక కూడా దాదాపు అలానే క‌నిపిస్తారు. కొంద‌రి చిన్న‌నాటి పిక్స్ చూసి ఇట్టే గుర్తు ప‌ట్ట‌వ‌చ్చు. కాని మ‌రి కొంద‌రు మాత్రం చిన్న‌ప్పుడు ఒక‌లా పెద్దయ్యాక ఒక‌లా ఉంటారు. ఆ స‌మ‌యంలో వారిని ఐడెంటిఫై చేయ‌డం కాస్త ఇబ్బందే. అయితే పిక్ లో క‌నిపిస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు స్టార్ హీరోయిన్ కాగా, ఆమె చిన్న‌ప్పుడు ఎలా ఉందో పెద్ద‌య్యాక కూడా అలానే క‌నిపిస్తుంది. తెలుగులో నటించింది తక్కువ సినిమాలే అయినా.. తనకంటూ ఓ గుర్తింపును మూటగట్టుకున్న ఆమె ఎవరో కాదు… మహాత్మ సినిమాలో శ్రీకాంత్ కు జోడిగా నటించిన భావన మీనన్.

భావన మీనన్ మ‌హాత్మ‌ మూవీతో పాటు తెలుగులో ఒంటరి, హీరో, నిప్పు వంటి చిత్రాల్లో సైతం నటించి తన నటనతో ఆకట్టుకుంది. అయితే ఈ హీరోయిన్ ప్రస్తుతం కన్నడ, తమిళ్, మళయాళం చిత్రాల్లో నటిస్తూ తెగ బిజీగా మారిపోయింది. అయితే ఈ అమ్మ‌డు సినిమాల‌తో పాటు ప‌లు వివాదాల‌తోను హాట్ టాపిక్‌గా నిలుస్తూ ఉంటుంది. 2017 ఫిబ్రవరి 17న షూటింగ్‌ ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో హీరోయిన్‌ భావనను కిడ్నాప్‌ చేసి లైంగిక వేధింపులకు గురి చేయడం అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రెండు నెలల జైలు శిక్ష తర్వాత దిలీప్‌ కుమార్‌ బెయిల్‌పై విడుదలయ్యాడు.

Viral Pic have you identified bhavana in this photo
Viral Pic

ఇటీవ‌ల దిలీప్‌, అతని సోదరుడు అనూప్‌, బంధువు సూరజ్‌తోపాటు ఇతర కుటుంబ సభ్యులపై నాన్‌ బెయిలబుల్‌ కేసు నమోదు చేశారు కేరళ పోలీసులు. అయితే భావన తన వ్యక్తిగత జీవితంలో జరిగిన అత్యంత వివాదాస్పద సంఘటన గురించి మాట్లాడుతూ.. 2017లో ఒక సినిమా షూటింగ్‌ని పూర్తి చేసుకుని భావన తన ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు, ఆమెను కిడ్నాప్ చేసి 2 గంటలకు పైగా దాడి చేశారట‌. నేరం చేసింది నేను కానప్పటికీ, నన్ను అవమానపరచడానికి, మౌనంగా ఉంచడానికి, ఒంటరిగా చేయడానికి చాలా ప్రయత్నాలు జరిగాయని భావ చెప్పింది.. అయితే న్యాయం కోసం ఈ పోరాటంలో నేను ఒంటరిగా లేనని నాకు తెలుసు. నాతో పాటు నిలబడిన వారందరికీ మీ ప్రేమకు హృదయపూర్వక ధన్యవాదాలు ” అంటూ కొద్ది రోజుల క్రితం త‌న పోస్ట్‌లో పేర్కొంది భావ‌న‌.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

3 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

3 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

3 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

3 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

3 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

3 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

3 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

3 months ago