Viral Photo : ఇటీవలి కాలంలో సెలబ్రిటీల చిన్ననాటి పిక్స్ సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. తమ అభిమాన హీరో, హీరోయిన్స్ పిక్స్ చూసి ఫ్యాన్స్ తెగ ఖుష్ అవుతున్నారు. తాజాగా పంజాబీ ముద్దుగుమ్మకి సంబంధించిన చిన్ననాటి పిక్ ఒకటి నెట్టింట హల్‌చల్ చేస్తుంది. ఇందులో సైకిల్‌పై కూర్చొని క్యూట ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ కనిపించింది. మరి ఈ చిన్నారి ఎవరో ఇప్పటికే మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. ఆమె మరెవరో కాదు మెహ్రీన్. 2013లో మిస్ సౌత్ ఆసియా కెనడా పర్సనాలిటీగా నిలిచిన ఈ అమ్మడు పలు బ్రాండ్స్‌కి పని చేయగా, ఆ తర్వాత కమర్షియల్ యాడ్స్ లోనూ నటించి గుర్తింపు తెచ్చుకుంది.
టాలీవుడ్ లో ‘కృష్ణగాడి వీరప్రేమగాధ’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ హిట్ కావడంతో పాటు మెహ్రీన్ నటనని చాలామంది మెచ్చుకున్నారు. లుక్స్ పరంగా నటన పరంగా ఈ అమ్మడికి మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత మెహరీన్ కు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోయియిన ఈ భామ తెలుగుతో పాటు తమిళ పంజాబీ హిందీ భాషల్లోనూ సినిమాలు చేసింది ఈ బ్యూటీ. అయితే ఇటీవల వరుస ఫ్లాప్‌లు పలకరించాయి. ఫ్లాపులతో సతమతం అవుతున్న సమయంలో ఇటీవల ఎఫ్3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది మెహరీన్. అనీల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఎఫ్ 2 కి సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా కూడా హిట్ అయ్యింది.
ఆ మధ్య మెహ్రీన్ పెళ్లి వార్తలు ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి. ఎంగేజ్మెంట్ ఫోటోలు షేర్ చేసి, కాబోయే భర్త గురించి కూడా చెప్పింది. కానీ చివరకు పెళ్లి మాత్రం పెటాకులైంది.ఆ తర్వాత మెహ్రీన్ తన ఫోకస్ అంతా సినిమాల మీదే పెట్టినట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలో మెహ్రీన్ ఇటీవల మొహానికి చికిత్స తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. చైనీస్ శాస్త్రియ వైద్య పద్దతైన ఆక్యూపంక్చర్‌ను మెహ్రీన్ ఎంచుకుంది. మ్యాజిక్ విత్ నీడిల్స్.. ఇదో అద్భుతమైన పనితనం.. ఆక్యూస్కిన్ లిఫ్ట్ మెథడ్ అంటూ తను చేయించుకుంటున్న చికిత్స పేరు చెప్పింది. త్వరలో ఈ అమ్మడు దుబాయ్ లేదా లండన్‌కు వెళ్లేట్టు కనిపిస్తోంది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…