Viral Photo : ప్రస్తుతం ఈ పిక్‌లో కనిపిస్తున్న చిన్నారి టాలీవుడ్ టాప్ హీరోయిన్ అనే విషయం మీకు తెలుసా. చూడడానికి చాలా క్యూట్‌గా కనిపిస్తూ ఉన్న ఈ పాట ఇప్పుడు టాలీవుడ్ ఓ ఊపు ఊపేస్తుంది. దాదాపు అందరు టాప్ హీరోలతో కలిసి పని చేసిన ఈమె ఇటీవల తన ప్రియుడిని పెళ్లి చేసుకొని పండంటి పాపకు కూడా జన్మనిచ్చింది. ఇప్పటికే ఆమె ఎవరో మీకు అర్ధం అయి ఉంటుంది. కలువ కళ్ల సుందరి కాజల్ అగర్వాల్. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని హీరోయిన్ ఈమె. టాలీవుడ్ లో అన్ని స్టేజీల హీరోలతో ఈ బ్యూటీ నటించిన విషయం తెలిసిందే. ‘లక్ష్మీ కళ్యాణం’, ‘చందమామా’ చిత్రాలతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇక్కడే సెటిల్ అయ్యింది.
కాజల్ అగర్వాల్ కొన్నేండ్ల పాటు తెలుగు ఆడియెన్స్ ను ఊర్రూతలూగించిన విషయం విదితమే. బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన కాజల్.. టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. ముఖ్యంగా తెలుగు ఆడియెన్స్ కు బాగా దగ్గరైంది. పెళ్లి, ప్రెగ్నెన్సీ కారణంగా కాజల్ రెండేండ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న కాజల్ ఇప్పుడు రీఎంట్రీకి సిద్ధమైంది. ఆమె ఎప్పుడు రీఎంట్రీ ఇస్తుందా ఇస్తుందని ప్రేక్షకులు, అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ తమిళ దర్శకుడు ఎస్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ‘ఇండియన్ 2’లో ఆమె నటిస్తుంది.
ఇక ఈ యేడాది ఏప్రిల్ 19న కాజల్ అగర్వాల్ పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే కదా. కుమారుడు నీల్ కిచ్లూకు సంబంధించిన విషయాలని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది కాజల్. కార్లు, ఇతర స్థిర ఆస్తులు, వ్యాపారాలు ఇలా అన్ని కలిసి దాదాపుగా వంద కోట్లపైగా ఈమెకు ఉంటాయని టాక్. అయితే ఈ రేంజ్‌లో ఆస్తులు కూడబెట్టడం అనేది హిందీ హీరోయిన్స్ మాత్రమే సాధ్యమని.. వారే వందల కోట్ల ఆస్తులను కలిగి ఉంటారని, అయితే కాజల్ కూడా వంద కోట్ల ఆస్తులు కూడబెట్టి అందరికి షాక్ ఇచ్చారని చెప్పుకుంటున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…