Sobhan Babu Son : ఇంత అందంగా ఉన్న శోభ‌న్ బాబు త‌న‌యుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వ‌క‌పోవ‌డానికి కార‌ణం..?

Sobhan Babu Son : సినిమా పరిశ్ర‌మ‌లో వార‌సుల హ‌వా న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే చిత్ర ప‌రిశ్ర‌మ‌కు హీరో,హీరోయిన్స్ , ద‌ర్శ‌క నిర్మాత‌ల పిల్లలు ఎంట్రీ ఇచ్చి స‌త్తా చాటుతున్న విష‌యం తెలిసిందే. కొంద‌రు టాప్ హీరోలు మాత్రం త‌మ పిల్ల‌ల‌ని ఇండ‌స్ట్రీ వైపుకి తీసుకు రాలేదు. వారిలో శోభ‌న్ బాబు కూడా ఒక‌రు. శోభన్ బాబుకి అప్పట్లో ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ముఖ్యంగా ఫామిలీ ఆడియన్స్ లో ఈయన ఏర్పర్చుకున్న స్థానాన్ని ఇప్పటి ఎవ్వరు అందుకోలేకపోయారు అంటేనే అర్థం చేసుకోవచ్చు..శోభన్ బాబు గారు సినిమాల్లో అవకాశాలు సంపాదించడానికి చాలా కష్టాలు పడ్డాడు.

ఆరంభం లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ వ‌చ్చిన ఆయ‌న త‌ర్వాత మాత్రం స్టార్ హీరోగా ఎదిగారు. ఆయన చనిపోయి 15 ఏళ్ళు దాటుతున్నా కూడా నేటి తరం ప్రేక్షకులు ఇంకా ఆయ‌న‌ని గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. ..శోభన్ బాబు గారిని అందరూ అప్పట్లో ముద్దుగా సోగ్గాడు అని పిలుచుకునే వారు. అయితే ఆయ‌న కొడుకు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాడ‌ని అప్పుడు అంద‌రు అనుకున్నారు కాని శోభ‌న బాబు సినిమా ఇండ‌స్ట్రీలో ప‌డ్డ క‌ష్టాన్ని గుర్తు చేసుకొని రిస్క్ తో కూడిన ఇండస్ట్రీ లో దింపి కుమారుడిని కష్టాలపాలు చేయ‌లేదు..వాడికి దేనిమీద ఆసక్తి ఉందొ నాకు బాగా తెలుసు..అందుకే వాడికి నచ్చిన దారిలో వెళ్లే స్వేచ్చని కల్పించాను..ఈరోజు వాడు గొప్ప స్థాయిలో కొనసాగుతున్నాడు అని అప్పట్లో శోభన్ బాబు గారు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తెలిపాడట.

Sobhan Babu Son why he not entered into movie industry
Sobhan Babu Son

శోభన్ బాబు కొడుకు, ఆయన కుటుంబం వ్యాపార రంగం లో ఉన్నత స్థాయిలో స్థిరపడి ప్ర‌స్తుతం సంతోషం గా ఉన్నారు..కానీ శోభన్ బాబు గారి అభిమానులకు మాత్రం తమ అభిమాన హీరో లెగసీ శోభన్ బాబు తోనే ముగిసిపోయింది అనే అసంతృప్తి మాత్రం ఉంది. శోభ‌న్ బాబుకి నలుగురి పిల్ల‌లు ఉండ‌గా, వారికి మంచి చదువు ఇచ్చారు. తన తెలివితో ఎక్కువ భూమిని కొంటూ తన కొడుకులకు కావాల్సినంత ఆస్తిని ఇచ్చారు. శోభన్ బాబుకి ముగ్గురు ఆడపిల్లలు, ఒకరు అబ్బాయి.ముగ్గురిని సినిమాలకు దూరంగానే ఉంచారు.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

3 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

3 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

3 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

3 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

3 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

3 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

3 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

3 months ago