Viral Photo : ఇటీవల సెలబ్రిటీల చిన్ననాటి ఫొటోలు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తుంటాయి. వాటిని చూసి ఫ్యాన్స్ తెగ మురిసిపోతుంటారు. తాజాగా తెలుగు హీరోయిన్, అందాల ముద్దుగుమ్మ ప్రియాంక జవాల్కర్ చిన్ననటి పిక్ తెగ హల్‌చల్ చేస్తుంది. ఈ పిక్‌లో ప్రియాంకని చూసి ఆమె అభిమానులు తెగ మురిసిపోతున్నారు. ఏపీలోని అనంతపూర్ జిల్లాకు చెందింది. ప్రియాంక జవాల్కర్ తన గ్రాడ్యూయేషన్ పూర్తి చేశాక సినిమాలపై ఫోకస్ పెట్టింది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, హైదరాబాద్ నుంచి డిప్లొమా పూర్తి చేసింది. ఆ తర్వత మోడలింగ్ తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.
విజయ్ దేవరకొండ సరసన టాక్సీవాలా చిత్రంలో నటించి యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది. అంతకుముందుకు కూడా ‘కల వవరం ఆయే’ చిత్రంలో నటినంచినా పెద్దగా గుర్తింపు రాలేదు. టాక్సీవాలా చిత్రం మంచి విజయం సాధించినప్పటికీ ప్రియాంక జవాల్కర్‌కి పెద్దగా అవకాశాలు రాలేదు. ఈ అమ్మడు సోషల్ మీడియా ద్వారా తెగ సందడి చేస్తుంటుంది. సోషల్ మీడియాలో గ్లామర్ విందుతో ఫ్యాన్స్ కు మరింత దగ్గరయ్యేందుకు నెట్టింట తెగ రచ్చ చేస్తూ కనిపిస్తోంది.
తెలుగు హీరోయిన్లకి ఇండస్ట్రీలో పెద్ద అవకాశాలు రావడం లేదనే విషయం తెలిసిందే. ఇదే సమస్యను ప్రియాంక కూడా ఎదుర్కొంటోంది. మరిన్ని ఆఫర్లను అందుకునేందుకు,దర్శకనిర్మాతల కంట్లో పడాలని అందాలు ఆరబోస్తూ నానా రచ్చ చేస్తుంటుంది ప్రియాంక. కిరణ్ అబ్బవరంతో ఎస్ ఆర్ కళ్యాణమండపం అనే సినిమాలో నటించి మంచి హిట్ కొట్టింది ప్రియాంక. ఈ అమ్మడికి తమిళ హీరోలు ధనుష్, శింబు అంటే క్రష్ అని ఓ ఇంటర్వ్యూలో తెలియజేసింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…