Pokiri : పోకిరి సినిమాను మిస్ చేసుకున్న న‌టుడు ఎవ‌రో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Pokiri &colon; పోకిరి అన‌గానే అంద‌రికి గుర్తొచ్చే డైలాగ్&period;&period; &OpenCurlyQuote;ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్‌ బ్లాక్‌ అవుతుందో ఆడే పండుగాడు&period; ఈ డైలాగ్ అప్పుడే కాదు ఇప్ప‌టికీ వినిపిస్తూనే ఉంటుంది&period; ఇందులోని డైలాగ్స్ తూటాల్లా పేలాయి&period; సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు&comma; డాషింగ్ అండ్‌ డేరింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో వచ్చిన &OpenCurlyQuote;పోకిరి’ చిత్రం టాలీవుడ్‌కి క‌లెక్ష‌న్ల టేస్ట్ చూపించింది&period; 2006 ఏప్రిల్ 28à°¨ ఈ సినిమా విడుదలైంది&period; తొలుత ఈ సినిమాకు మహేశ్‌ని అనుకోలేదట పూరి&period; మాస్‌ మహారాజ రవితేజని దృష్టిలో పెట్టుకొని ఈ కథను సిద్దం చేసుకున్నాడు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే కొన్ని కారణాల వల్ల రవితేజతో ఈ సినిమాను చేయలేకపోయాడట&period; అనుకోని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు&period; ఆ తర్వాత కొన్నాళ్లకు ఈ కథ మహేష్‌ దగ్గరకు చేరింది&period; ఆయన ఈ స్క్రిప్ట్‌లోకి ఎంట్రీ ఇచ్చాక&period;&period; పూరి కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసి దాన్ని &OpenCurlyQuote;పోకిరి’గా మార్చారు&period; ఇక సోనూసూద్‌ని కూడా ఇందులో హీరోగా అనుకున్నారు అనే వార్త‌లు వినిపిస్తున్నా&comma; ఇందులో నిజమెంత ఉందనే దానిపై క్లారిటీ లేదు&period; మొదట్లో ఈ కథకి &OpenCurlyQuote;ఉత్తమ్‌ సింగ్‌&period;&period; సన్నాఫ్‌ సూర్య’అని టైటిల్‌ ఫిక్స్‌ చేసుకున్నాడట పూరి&period; కానీ క‌à°¥ à°®‌హేష్ à°¦‌గ్గ‌à°°‌కు రావ‌డంతో టైటిల్‌తో పాటు కథలో మార్పులు కూడా చేశారట&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;4741" aria-describedby&equals;"caption-attachment-4741" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-4741 size-full" title&equals;"Pokiri &colon; పోకిరి సినిమాను మిస్ చేసుకున్న à°¨‌టుడు ఎవ‌రో తెలుసా&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;pokiri&period;jpg" alt&equals;"do you know who missed to act in Pokiri movie " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-4741" class&equals;"wp-caption-text">Pokiri<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఈ చిత్రానికి హీరోయిన్‌గా అయేషా టాకియాను సంప్రదించారు&period; కొన్ని కారణాల వల్ల ఆమె ఈ సినిమాలో నటించడానికి ఒప్పులేదు&period; ఆ తర్వాత కంగనా రనౌత్‌ని సెలెక్ట్‌ చేసుకున్నారు&period; షూటింగ్‌కి రెడీ అవుతున్న సమయంలో కంగనా హ్యాండ్ ఇవ్వ‌డంతో చివరి నిమిషంలో ఇలియానాను సంప్రదించి ఒప్పించారు&period; ఈ సినిమాతో ఇలియానా స్టార్‌ హీరోయిన్‌గా మారిపోయింది&period; ఈ చిత్రం 200 కేంద్రాల్లో 100 రోజులు పైగా నడిచి ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డు క్రియేట్ చేసింది&period; దాదాపు రూ&period;12 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం దాదాపు రూ&period; 40 కోట్లకు పైగా షేర్ సాధించింది&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago