Samantha : స‌మంత ఏంటి ఇలా మారిపోయింది.. ఆ పార్ట్‌కు స‌ర్జ‌రీ నిజ‌మే..?

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత విడాకుల త‌ర్వాత చాలా దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తుంది. ఒక‌వైపు సినిమాలు చేస్తూనే మ‌రోవైపు విహార యాత్ర‌లు ఇంకోవైపు సోష‌ల్ మీడియాలో ర‌చ్చ చేస్తూ నానాహంగామా చేస్తుంది. అయితే ఏమైందో ఏమో కాని స‌మంత గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటోంది. తన పని తాను అన్నట్టుగా సైలెంట్‌గా చేసుకుంటూ ఉంటోంది. ట్రోలర్లకు కౌంటర్లు లేవు.. ఆమెపై వ‌చ్చే రూమ‌ర్స్‌కి క్లారిటీలు లేవు. గత నెలలో సమంతకు చర్మ వ్యాధి సోకిందంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనిపై సమంత మేనేజర్ అవి త‌ప్పుడు వార్త‌లంటూ ఖండించారు.

ఇక స‌మంత స‌ర్జరీ కోసం యూఎస్ వెళ్లింద‌ని ప్ర‌చారం కూడా జ‌రిగింది. అయితే తాజాగా ఈ ఫోటోలు చూసి ఇది నిజ‌మేన‌ని అంటున్నారు నెటిజ‌న్స్. స‌మంత‌ తాజాగా చేసిన యాడ్, అందులోని ఫోటోలను గమనిస్తే సమంత మొహంలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. దీంతో సోషల్ మీడియా మొత్తం కూడా సమంత సర్జరీ గురించి మాట్లాడుకుంటోంది. సమంత మొహానికి సర్జరీ జరిగిందనే రూమర్లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. అయితే ఇందులో నిజమెంత ఉందనేది సమంతకు మాత్రమే తెలియాలి.దీనిపై ఆమె త‌ర‌పు వారు ఎవ‌రైన స్పందిస్తారా అన్న‌ది చూడాలి.

Samantha changed a lot her latest ad video viral
Samantha

ఏ మాయ చేసావే’తోనే తెలుగు ప్రేక్షకులను మాయలో పడేసిన మాయలేడి సమంత. అక్కడితో ఆగకుండా అందులో నటించిన హీరో, అక్కినేని వారసుడు నాగ చైతన్యను ఏకంగా పెళ్లి కూడా చేసేసుకుంది. అయితే ఏమయిందో తెలియదు కానీ వారు నాలుగేళ్లు కాక‌ముందే వారి వ్యక్తిగత జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టేసారు. విడాకుల అనంతరం కూడా అమ్మడు జోరు తగ్గడం లేదు. ఓ రకంగా చెప్పాలంటే ఇప్పుడే సమంత సినిమా లైఫ్ జెట్ స్పీడుతో దూసుకుపోతోంది. ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ హిట్ కావ‌డంతో ఒక్కసారిగా అమ్మడు హిందీలో కూడా మంచి పాపులర్ అయింది. ఈ సిరీస్ తర్వాత వరుసగా పాన్ ఇండియా స్థాయి సినిమా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతుంది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago