Viral Photo : సోషల్ మీడియాలో నటీనటులకు సంబంధించిన చిన్ననాటి పిక్స్ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. కొందరు సెలబ్స్ తమ చిన్ననాటి పిక్స్ షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ని అలరిస్తూ వస్తుండగా, మరి కొందరికి సంబంధించిన చిన్నప్పటి పిక్స్ నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా ఈ పిక్ లో కనిపిస్తున్న చిన్నారి ఓ హీరో కాగా, ఆయనకు సంబంధించిన ఈ పిక్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ పిక్ చూస్తే ఏ హీరో గుర్తుకొస్తున్నాడు. గుర్తు పట్టడం కాస్త కష్టమైన కూడా ఈ హీరో పాపులర్ హీరో అని అర్ధమవుతుంది. మరి ఈ హీరో మరెవరో కాదు నిఖిల్ సిద్ధార్థ్.
హ్యాపీడేస్ చిత్రంతో ప్రేక్షకులని ఎంతగానో అలరించిన నిఖిల్ ఆ తర్వాత వైవిధ్యమైన సినిమాలు చేశాడు. నిఖిల్ గత రెండేళ్లుగా పెద్ద రిలీజ్ లు లేకపోవడం తో అస్తవ్యస్తంగా ఉన్నాడు. అతని ప్రత్యేక చిత్రం, కార్తికేయ 2 చాలా ఆలస్యంగా రిలీజ్ అయ్యింది. కానీ, ఈ చిత్రం విడుదలయ్యాక టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారిపోయాడు. ఈ సినిమా విజయంతో నిఖిల్ ఇప్పుడు తన ఫీజును భారీగా పెంచేశాడు. మొదట్లో ఒక్కో సినిమాకు నాలుగైదు కోట్లు వసూలు చేసిన ఆయన ఇప్పుడు సైన్ చేసిన కొత్త సినిమాలకు 8 కోట్లు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కార్తికేయ 2 తో దేశవ్యాప్తంగా క్రేజ్ ను సొంతం చేసుకున్న నిఖిల్ ఇప్పుడు ఆ పాపులారిటీని పూర్తిగా ఉపయోగించు కుంటున్నాడు.
త్వరలో విడుదల కానున్న 18 పేజెస్ అనే రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ లో నిఖిల్ టించనున్నారు. అయితే దీపం ఉన్నప్పుడు ఇళ్లు చక్కబెట్టుకోవాలన్న సామెత ఇండస్ట్రీ జనాలకు బాగా వంటబడుతుంది. మరీ ముఖ్యంగా హీరోయిన్లంతా కూడా చేసేది ఇదే. క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకుంటారు. డిమాండ్ ఉన్నప్పుడే రెమ్యూనరేషన్ కూడా పెంచేస్తారు. ఎంత సంపాదించుకోగలరో అంత సంపాదించేసుకుని సైడ్ అయిపోతారు. అయితే నిఖిల్ కూడా ఇప్పుడు తనకు క్రేజ్ పెంచుకుంటున్న నేపథ్యంలో రెమ్యునరేషన్ పెంచినట్ట తెలుస్తుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…