Jabardasth Vinod : జ‌బ‌ర్ధ‌స్త్ వినోద్ ఇలా అయ్యాడేంటి.. ఏమైనా ప్రాబ్ల‌మా..?

Jabardasth Vinod : బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి మంచి కామెడీ పంచిన షో జ‌బ‌ర్ధ‌స్త్ . ఈ షో ద్వారా చాలా మంది వెలుగులోకి వ‌చ్చారు. అయితే మగతనాన్ని పక్కనపెట్టి మూతిన మీసం తీసి.. వేషం క‌ట్టి దాన్నే జీవితంగా మార్చుకుని ‘జబర్దస్త్’ వినోదాన్ని పంచుతూ ఉన్నాడు వినోద్.. అలియాస్ వినోదిని. జబర్దస్త్‌లో తాను వేసే లేడీ గెటప్‌‌‌ను చూసి తాను ట్రాన్స్‌జెండర్ అనుకునేవాళ్లు చాలా మంది ఉన్నారు. అయితే తాను ట్రాన్స్‌జెండర్ కాదని.. తన ఒరిజినల్ ఐడెంటిటీ వినోద్ అని చెప్పాడు. తన జీవితమంతా వినోద్ గానే కొనసాగుతాను తప్ప.. ట్రాన్స్‌జెండర్‌గా మారే ఆలోచనే లేదన్నాడు.వినోదిని అనేది కేవలం క్యారెక్టర్ మాత్రమేనని.. అది జబర్దస్త్‌కు మాత్రమే పరిమితం అని ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పారు.

లేడీ గెటప్‌లో ఆడియెన్స్‌ను మెప్పించడానికి పెర్ఫామెన్స్‌పై కాస్త ప్రత్యేక శ్రద్ద పెడుతానని వినోద్ చెప్పాడు. లేడీ గెటప్‌ కోసమే చేతి గోళ్లు కూడా పెంచుకున్నానని.. అంతే తప్ప వేరే ఉద్దేశం లేదని త‌న గురించి చెప్పుకొచ్చాడు. అయితే వినోద్‌ ఎక్కువగా చమ్మక్‌ చంద్ర టీంలో చేసేవారు. చంద్ర జబర్థస్త్‌ను వీడటంతో ఆయనతో పాటే వినోద్‌ కూడా బయటకు వెళ్లిపోయారు. తర్వాత మాటీవీ, జీ తెలుగులో పలు షోలలో చేస్తూ వ‌స్తున్న ఆయ‌న ఇటీవ‌ల అనారోగ్యం బారిన ప‌డ్డారు. అనారోగ్యం కారణంగా ఇంటికే పరిమితం అయిన వినోద్ ఇప్పుడు గుర్తు పట్టలేనంతగా మారిపోయారు. ఒకప్పటి వినోదిని , అనారోగ్యం తర్వాత మారిపోయిన వినోద్‌ను పక్కపక్కన పెట్టి ఊహించుకుంటే గుర్తుపట్టడం కొంత క‌ష్టంగా మారింది.

Jabardasth Vinod what happened to him
Jabardasth Vinod

కొన్ని హెల్త్‌ ఇష్యూష్ వల‌న తాను కాస్తా వీక్‌ అవ్వటం జరిగింది. ఇంతకు ముందు అనుకోకుండా ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పటం జరిగింది. లంగ్‌ ఇన్‌ఫెక్షన్‌ వచ్చింది. నేను ఫుడ్‌ ఇన్‌టేక్‌ చాలా తక్కువ తీసుకుంటాను. నాన్‌వెజ్‌ తినను. లంగ్‌లో నీళ్లు వచ్చాయి. వాటిని తీసేశారు. ఆ టెన్షన్‌లో తీసుకునే ఫుడ్‌ కూడా ఆపేయటం వ‌ల‌న కాస్త వీక్‌ అయ్యాను. ఇప్పుడు రికవర్‌ అయ్యాను. చక్కగా మాట్లాడుతున్నాను. తింటున్నాను. ట్రీట్‌మెంట్‌ సమయంలో వాకింగ్‌ కూడా కష్టంగాఉండేది. ఇదంతా 3 నెలల క్రితం ఇది జరిగింది. దేవుడు, ప్రేక్షకుల దీవెనల వల్ల ఆరోగ్యం మెరుగుప‌డింది.. హెవీ జర్నీలు, ఏసీలో ప్రయాణాలు, చల్లటి నీళ్లు తాగటం, జంక్‌ ఫుడ్‌ తినటం వల్ల ఇప్పుడు మెరుగ్గానే ఉన్నాను అని వినోద్ చెప్పుకొచ్చాడు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago