Chandramukhi : చంద్ర‌ముఖి పాత్ర‌ను మిస్ చేసుకున్న హీరోయిన్లు ఎవ‌రో తెలుసా..?

Chandramukhi : తెలుగు, త‌మిళంలో రిలీజై ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించిన చిత్రం చంద్ర‌ముఖి. 2005లో వచ్చిన ఈ సినిమా ఎవర్ గ్రీన్ క్లాసిక్ గా రూపొంది తలైవా అభిమానులకు మర్చిపోలేని అనుభూతి కలిగించింది. మళ్లీ దీనికి సీక్వెల్ గా సూపర్ స్టార్ ని పెట్టి సినిమా తియ్యాలి అని దర్శకుడు పి.వాసు ఎంతగా ప్రయత్నించినా సాధ్యపడక‌పోవ‌డంతో లారెన్స్ సీక్వెల్ చేస్తున్నారు.. అయితే రెండో భాగాన్ని ఇప్పటికే కన్నడలో విష్ణువర్ధన్ చేసి సూపర్ హిట్ అయ్యారు. కాని తెలుగులో నాగవల్లి పేరుతో రీమేక్ చేసిన వెంకటేష్ చేసిన సినిమా డిజాస్టర్ అయింది. అయితే ఇప్పుడు సన్ పిక్చ‌ర‌క్స్ భారీ బ‌డ్జెట్‌తో సీక్వెల్ రూపొందిస్తుంది.

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కీలకాపాత్రలో నటించనుందట. ఆమె ఈ సినిమాలో ముఖ్య పాత్రను పోషించనుందని టాక్. ఇదిలా ఉంటే చంద్రముఖి సినిమాలో జ్యోతిక పాత్ర గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే. ఇక వరుస పరాజయాలతో సతమతం అవుతున్న రజనీకాంత్ కెరీర్ ని ఈ సినిమా ఎంత‌గానో నిల‌బెట్టింది. అయితే ఈ చిత్రంలో చంద్రముఖిగా జ్యోతిక నటన అందరిని ఆకట్టుకుంది. ఈ సినిమా జ్యోతిక కెరీర్ లోనే మైల్ స్టోన్ గా మారిపోయింది. చంద్రముఖి క్యారెక్టర్ జ్యోతిక కన్నా ముందుగా చాలా మంది ముద్దుగుమ్మల వద్దకి వెళ్లింద‌నే విష‌యం మీరు తెలుసా..!

do you know who missed Chandramukhi role
Chandramukhi

చంద్రముఖి క్యారెక్టర్ కోసం పి. వాసు మొదటగా అనుకున్నది జ్యోతికను కాదట. టాలీవుడ్ లో స్నేహ అప్పుడు మంచి ఫామ్ లో ఉండింది. ఆమెని ఈ పాత్ర కోసం సంప్రదించారట. అయితే స్నేహ ఈ క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అవ్వడానికి ఇబ్బంది పడటంతో ఆమె ఈ ఛాన్స్ మిస్ చేసుకుంది. అందుకు కార‌ణం త్వరలో షూటింగ్ స్టార్ అవ్వబోతుంది అనగా ఆమె ప్రెగ్నెంట్ అని తేలింది. దీంతో.. సిమ్రాన్ కూడా ఈ క్యారెక్టర్ని వదులుకుంది. తరువాత వాసు సిమ్రాన్ ని సంప్రదించారు. ఆమె నో చెప్పింది.ఇక చివరి క్షణంలో మరో ఆప్షన్ లేక కేవలం కళ్ళు పెద్దగా ఉన్నాయి, నాట్యం మీద పట్టు ఉందన్న కారణంతో హీరోయిన్ గా జ్యోతికని ఫైనల్ గా ఎంపిక చేశారు. జ్యోతిక చంద్రముఖిగా నటించడం, ఆ సినేమానా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కావడంతోజ్యోతిక స్టార్ హీరోయిన్‌గా మారింది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago